MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్ళీ పెళ్లి అంటే లేచిపోతా అంటున్న నిహారిక... నాగబాబు తప్పు చేశాడు అంటున్న నెటిజన్స్!

మళ్ళీ పెళ్లి అంటే లేచిపోతా అంటున్న నిహారిక... నాగబాబు తప్పు చేశాడు అంటున్న నెటిజన్స్!

పెళ్లి నాకు సెట్ కాదని నిహారిక ముందే చెప్పింది. వినకుండా నాగబాబు పెళ్లి చేసి తప్పు చేశాడు. నిహారిక ఓల్డ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 08 2024, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Niharika Konidela

Niharika Konidela

నిహారిక కొణిదెల... మెగా ఫ్యామిలీలో రెబల్ డాటర్. అందరినీ ఎదిరించి హీరోయిన్ అయ్యింది. మెగా ఫ్యామిలీ అమ్మాయి హీరోయిన్ కావడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు. అందుకే ఆమెను ప్రోత్సహించలేదు. 
 

28

ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక మనసు పర్లేదు అనిపించుకుంది. నిహారిక నటనకు పాస్ మార్క్స్ పడ్డాయి. ఒక మనసు మూవీలో హీరోయిన్ చివరికి చనిపోతుంది. 

 

 

38

అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి రొమాంటిక్, యూత్ఫుల్ చిత్రాల్లో నటించింది. బ్రేక్ మాత్రం రాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో పెద్దలు చూపించిన అబ్బాయిని వివాహం చేసుకుంది. 2020 డిసెంబర్ లో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. 
 

48
Niharika Konidela

Niharika Konidela

గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. ఓ రెండేళ్లు బాగానే ఉన్నారు. ఎమైందో తెలియదు, వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించాడు. దాంతో విడాకులు రూమర్స్ తెరపైకి వచ్చాయి. 

 

58

2023 ప్రారంభంలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. నిహారిక సైతం సోషల్ మీడియా వేదికగా తన విడాకుల ప్రకటన చేసింది. కష్టకాలంలో మద్దతు తెలపాలని ఫ్యాన్స్ ని కోరింది. దానితో నిహారిక భర్తతో విడిపోతున్నట్లు స్పష్టత వచ్చింది. 

68
Niharika Konidela

Niharika Konidela

నిహారిక విడాకులు తీసుకోగా... నాకు పెళ్ళి గిల్లీ సెట్ కాదని గతంలో చెప్పిన ఓ వీడియో వైరల్ అవుతుంది. సూర్యకాంతం మూవీలో నిహారిక తల్లి పాత్ర చేసింది సుహాసిని. ఓ సీన్ లో సుహాసిని కూతురు నిహారికను పెళ్లి చేసుకోవే అని అడుగుతుంది. 
 

78

మళ్ళీ పెళ్లి అంటే లేచిపోతా... ఈ పెళ్ళీ గిల్లీ నాకు సెట్ కావు, వదిలేయ్ అంటుంది. ఈ ఓల్డ్ వీడియో బయటకు తీసిన నెటిజెన్స్, నిహారిక పెళ్లి తనకు సెట్ కాదని ముందే చెప్పింది. నాగబాబు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశాడు, అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. 

 

88

ఇదిలా ఉంటే... నిహారిక తన పూర్తి దృష్టి కెరీర్ మీద పెట్టింది. ఆమె నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల డెడ్ పిక్సెల్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక నిర్మాతగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయనుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved