పడకగదిలో చైతన్య అలా చేస్తుంటే కోపం వస్తుంది.. దాంపత్య జీవితంపై నిహారిక ఆసక్తికర కామెంట్స్!

First Published Feb 28, 2021, 6:18 PM IST


మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం జరిగి దాదాపు మూడు నెలలు కావస్తుంది. నిహారిక భర్త చైతన్యతో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తుంది. అయితే తమ మూడునెలల దాంపత్య జీవితం గురించి తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిహారిక .