ఈ కపుల్ సో రొమాంటిక్ గురూ... వైరల్ అవుతున్న నిహారిక హానీమూన్ ఫోటోలు!
First Published Dec 29, 2020, 12:13 PM IST
మెగా డాటర్ నిహారిక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ మెగా వెడ్డింగ్ కి వేదిక అయ్యింది.

దాదాపు ఐదురోజులు ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఈ వివాహం జరిగింది. మెగా హీరోలైన చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

నిహారిక పెళ్ళిలో మెగా హీరోలు, వాళ్ళ వైఫ్స్ ప్రత్యేకంగా నిలిచారు. ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన బట్టలు ధరించి ముస్తాబు అయ్యారు. నిహారిక, చైతన్య దంతపతులతో కలిసి వేడుకలో ప్రతి క్షణం ఆస్వాదించారు అందరు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?