బాత్ టబ్ లో కూర్చొని దీర్ఘాలోచన పడ్డ అందాల నిధి

First Published 1, Oct 2020, 12:15 PM

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో హీరోయిన్ గా మొదటి హిట్ అందుకున్న నిధి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పోగుట్టుకుంది. సినిమాల జయాపజయాల సంగతి అటుంచితే నిధికి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఆమె పంచుకొనే హాట్ హాట్ ఫోటోలకు ఎగబడే ఫ్యాన్స్ ఉన్నారు.

చేసింది తక్కువ సినిమాలే అయినా ఫాల్లోయింగ్ లో మాత్రం  స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు నిధి అగర్వాల్. తెలుగులో నిధి ఇప్పటి వరకు చేసింది మూడు చిత్రాలు.

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్య సాచి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఆ  మూవీ షాక్ ఇచ్చింది. ఆ తరువాత చైతూ తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను మూవీ చేసింది. అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేదు.

వరుసగా రెండు ప్లాప్స్ తో కెరీర్ డైలమాలో పడగా డైనమిక్ డైరెక్టర్ జగన్నాధ్ పిలిచి మరీ ఇస్మార్ట్ శంకర్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ సూపర్ హిట్ అందుకోగా నిధికి టాలీవుడ్ లో నిలబడే అవకాశం దక్కింది.

ఇస్మార్ట్ శంకర్ మూవీలో నిధి అగర్వాల్ గ్లామర్ కుర్రకారును బాగా ఆకట్టుకుంది. దీనితో యూత్ లో ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా నిధి హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

తాజాగా బాత్ టబ్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాత్ టబ్ లో కూర్చొని నిధి ఏమి ఆలోచిస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం తెలుగులో మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నిధి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ మరియు కన్నడలో మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.

loader