MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పరువాలని పైట కొంగులో దాచలేక ఎన్ని ఇబ్బందులో.. పింక్ శారీలో నిధి టూ హాట్

పరువాలని పైట కొంగులో దాచలేక ఎన్ని ఇబ్బందులో.. పింక్ శారీలో నిధి టూ హాట్

సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించింది ఈ యంగ్ బ్యూటీ.

1 Min read
Author : pratap reddy
Published : Nov 29 2021, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించింది ఈ యంగ్ బ్యూటీ. చూడచక్కనైన రూపం.. మతిపోగోట్టే ఒంపుసొంపులతో నిధి కుర్రాళ్లకు క్రష్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో Nidhhi Agerwal రెచ్చిపోయింది. Ismart Shankar మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. 

36

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం నిధి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న 'హీరో' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 

46

అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. Pawan Kalyan కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

56

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవివర్మ చెక్కిన శిల్పంలా పరువాల హొయలతో నిధి ఎప్పుడూ కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా నిధి అగర్వాల్ పింక్ శారీలో చూడడానికి రెండు కళ్ళు సరిపోని విధంగా అందాలు ఒలకబోస్తోంది. నిధి అగర్వాల్ ఎద సోగాయాలు ఆమె పైట కొంగులో దాగడం లేదు. 

66

నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

 

About the Author

PR
pratap reddy
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved