- Home
- Entertainment
- Priyanka Chopra: ప్రియాంకతో ఫస్ట్ డేట్‌లోనే ఫ్రెంచ్ కిస్.. ఆ సీక్రెట్ బయటపెట్టిన నిక్ జోనస్
Priyanka Chopra: ప్రియాంకతో ఫస్ట్ డేట్‌లోనే ఫ్రెంచ్ కిస్.. ఆ సీక్రెట్ బయటపెట్టిన నిక్ జోనస్
ప్రియాంక చోప్రాతో తన ఫస్ట్ డేట్ గురించి నిక్ జోనస్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రియాంకను కలిసిన నిక్, ఆ రాత్రే ఆమెకు ఫ్రెంచ్ కిస్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచాడట. ఆ ముద్దు వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు బయటపెట్టాడు.
16

Image Credit : Priyanka Chopra insta
నిక్, ప్రియాంక మొదటి డేటింగ్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. 2022లో ఆమె అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నిక్, ప్రియాంకకు ఫస్ట్ డేట్‌లోనే ఫ్రెంచ్ కిస్ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
26
Image Credit : Instagram@priyankachopra
ఆ ఒక్క కిస్‌తోనే..
సాధారణంగా ఫస్ట్ డేట్‌లో పరిచయాలు, మాటలతోనే సరిపెడతారు. కానీ నిక్ జోనస్ మాత్రం ప్రియాంకతో మాట్లాడిన తర్వాత నేరుగా ఫ్రెంచ్ కిస్ ఇచ్చేశాడట. ఆ ఒక్క కిస్‌తోనే వాళ్ల బంధం బలపడిందని నిక్ చెప్పాడు.
36
Image Credit : Getty
తన సోదరుడు కెవిన్ జోనస్‌తో పాటు..
జేక్ షేన్ హోస్ట్ చేసే పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ ఈ విషయాలు చెప్పాడు. హాలీవుడ్‌లో జరిగిన 'బ్యూటీ అండ్ ది బీస్ట్' మ్యూజిక్ కాన్సర్ట్‌కు ప్రియాంకను ఆహ్వానించారట. తన సోదరుడు కెవిన్ జోనస్‌తో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి నిక్ కూడా అక్కడికి వెళ్లాడు. కాన్సర్ట్ తర్వాత పార్టీలో ప్రియాంకతో మాట్లాడానని నిక్ గుర్తుచేసుకున్నాడు.
46
Image Credit : @priyankachopra
ప్రియాంకకు కూడా తనపై ఇష్టం ఉందని..
తన సోదరుడు కెవిన్ జోనస్, ప్రియాంక దగ్గర తన గురించి గొప్పగా చెప్పాడని నిక్ అన్నాడు. పార్టీలో మాట్లాడుతున్నప్పుడు ప్రియాంకకు కూడా తనపై ఇష్టం ఉందని అనిపించిందట. అందుకే ధైర్యం చేసి ఆమెకు ఫ్రెంచ్ కిస్ ఇచ్చానని నిక్ ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు.
56
Image Credit : our own
బాలీవుడ్ నుంచి హాలీవుడ్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లాక ప్రియాంక చోప్రా అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా ఉంది. అమెరికాలో నిక్ జోనస్‌తో స్థిరపడినప్పటికీ, ప్రియాంక భారతీయ సినిమాల్లోనూ నటిస్తోంది.
66
Image Credit : Instagram
రాజమౌళి దర్శకత్వంలో..
భారతీయ నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో రానున్న 'వారణాసి' అనే సినిమా కోసం ఆమె రూ.30 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇది ఒక భారతీయ నటికి అత్యధిక రెమ్యునరేషన్ అని చెబుతున్నారు.
Latest Videos

