MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• షాకింగ్ పిక్స్ : నటి పుట్టిన రోజుకి పురుషాంగాన్ని పోలిన కేకు

షాకింగ్ పిక్స్ : నటి పుట్టిన రోజుకి పురుషాంగాన్ని పోలిన కేకు

మన గురించి మీడియాతో సహా అందరూ మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి..ఇదే ఆలోచన చాలా మంది సెలబ్రెటీల మైండ్ లో నిరంతరం తొలిచేస్తూంటుంది. ఆ క్రమంలో తమ మైండ్ లోకి రకరకాల డర్టీ ఐడియాలు వచ్చినా వాటిని ప్రక్కన పెట్టేస్తారు. ఎక్కడ తమను ఫ్యాన్స్ తక్కువ చేసి చూస్తారో అన్న భయం వారిని వెంటాడుతుంది. అయితే కొందరు ఇవన్నీ పట్టించుకోరు. తమకు తోచింది చేసుకుంటూ పోతూంటారు. జనాలు తిట్టినా,మీడియా విమర్శించినా అదో పబ్లిసిటీనే కదా అని మురిసిపోతూంటారు. ఇదిగో నియాశర్మ కూడా అదే బాపతు. తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆమె ఏం చేసింది...జనాలు అంతలా మాట్లాడుకోవటానికి అంటారా..మీరే చూడండి.

3 Min read
Surya Prakash
Published : Sep 19 2020, 03:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
130

నియా శర్మ గురువారం తన 30వ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.అయితే అందులో వింతేముంది..అందరూ పుట్టిన రోజు చేసుకుంటారు కదా అనచ్చు. కానీ అక్కడే ఉంది ట్విస్ట్.

230

ఆమె  బర్త్ డే కోసం తెచ్చిన కేక్ చాలా  అసభ్యంగా ఉంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ను నియా శర్మ కట్ చేసింది.

330

అంతటితో సరిపెట్టకుండా ఆ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు.

430

ఆమె `డర్టీ` సెలబ్రేషన్స్‌కు అంతకంటే డర్టీగా బదులిచ్చారు. దాంతో ఇప్పుడా విషయాలన్నీ మీడియాలో మారు మ్రోగుతున్నాయి.

530

టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మ తాజాగా చేసిన పని ట్రోలింగ్‌కు గురవుతోంది. అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

630

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నియా శర్మ తన అందచందాలతో నెటిజన్లని ఆకట్టుకోవడం బాగా తెలుసు. కానీ ఈ సారి మాత్రం నియా ప్రయత్నం బెడిసికొట్టింది.

730

గతంలోనూ గోల్డ్ అవార్డ్స్ కోసం నియా శర్మ చేసిన ఫోటో షూట్ విమర్శల పాలైంది. వైట్ డ్రెస్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ చేసిన ఫోటో షూట్ వల్గర్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేసారు. నియా శర్మని దూషిస్తూ దారుణంగా కామెంట్స్ చేసారు. ఇప్పుడూ అదే రిపీటైంది.

830

నియా శర్మ తన హాట్ అండ్ బోల్డ్ చిత్రాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది.  'నిశ్శబ్దంగా మాట్లాడటం' అని ఆమె తన ఫోటోలు గురించి చెప్తుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించింది.

930

ఇక ఈ అమ్మడు గ‌త ఏడాది ఆసియాలోనే నంబ‌ర్ -1 సెక్సీయెస్ట్ గాళ్ గా గుర్తింపు ద‌క్కించుకుంది. నియా బెస్ట్ యాంక‌ర్, బెస్ట్ ఎక్స్‌ట్రావ‌ర్ట్.

1030

అందాల ఎలివేష‌న్‌తో యాంక‌రింగ్ ని ప‌రుగులు పెట్టిస్తున్న బుల్లితెర ట్యాలెంటుగా గుర్తింపు పొందింది. అందుకే ప్రపంచ‌వ్యాప్తంగా ఈ ఆమెని యూత్ ఫాలో చేస్తున్నారు.

1130

`తెనాలి రామ‌` అనే  కార్యక్రమంతో  ఇప్పటికే ఈ భామ యూట్యూబ్‌లో పాపులారిటీ పెంచుకుంది. `ఏక్ హ‌జారోన్ మే మెరిట్ బెహ‌నా హై` టీవీ షోతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెరిగింది.

1230

టివి కార్యక్రమాలలతో బాగా పాపులర్ అయిన నియా శర్మ   సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ కావడమే కాదు విమర్శలు కూడా తెచ్చిపెడుతున్నాయి.

1330

తన ప్రస్థానం దశాబ్దం గడిచినా అదే ఫాలోయింగ్ ..ఎక్కడ తగ్గదు . ఆసియాలో సెక్సియెస్ట్ ఉమెన్ జాబితాలో ప్రతి ఏడాది చోటు దక్కించుకుంటోంది . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నియా అసలు నేహా శర్మ.

1430

నియా  స్టైలిష్ డ్రెస్సింగ్ డిజైన్లకు భారీగా అభిమానులున్నారు. ప్రస్తుతం ఆమె ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ ఫేమస్ సీరియల్ 'నాగిని 4' లో నటిస్తోంది.

1530

నియా శర్మ తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలోల అప్‌లోడ్ చేస్తుంటారు.ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు.

1630

అయితే తనకు ఎవరైనా హాట్‌గా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తే స్వీకరించనని, తనకు అలాంటి కామెంట్లు ఇష్టం ఉండవని ఇటీవల స్పష్టం చేసింది.

1730

నియాశర్మ హాట్, స్టైలిష్ కాళ్లంటే ఆమె ఫాలోయర్లు చాలా ఇష్టపడతారు. తాజాగా నియా శర్మ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ ఫొటోలే ఆమె కు ఈ స్దాయి హైప్ తెచ్చిపెట్టాయి.

1830

నియాశ‌ర్మ  సోషల్ మీడియాలో  అంతే జోరుగా ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటుంది. లేటెస్టుగా ఈ బ్యూటీ వేడెక్కించే ఫోటోషూట్‌తో రెచ్చిపోయింది.

1930

ఈ ఫోటోలు యూత్ లో  జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. నియాశ‌ర్మ ఇక‌పై పెద్ద తెర న‌టిగానూ అదృష్టం ప‌రీక్షించుకోనుంద‌ని తెలుస్తోంది.

2030

ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’ స్పెషల్‌ ఎడిషన్‌ బహుమతుల ప్రదానోత్సవం లో అడ్వెంచరస్‌ షో ట్రోఫీని టీవీ నటి నియా శర్మ సొంతం చేసుకున్నారు. సీజన్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శిన కనబరిచిన ఆమె.. ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించి విజేతగా నిలిచారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image2
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Recommended image3
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved