'ఎన్.జి.కె' ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
'ఎన్.జి.కె' ప్రీరిలీజ్ ఈవెంట్
18

సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'ఎన్.జి.కె'.

28
ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు.

38
సినిమా మే 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది.

48
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను సూర్య ఆవిష్కరించి కె.కె.రాధామోహన్‌కి అందించారు.

58
ఈ వేడుకకు సూర్య, రకుల్, సాయి పల్లవిలతో పాటు చిత్రబృందం హాజరైంది.

68
ఈ సినిమా మా అందరికీ స్పెషల్ మూవీ అని.. తన జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్ పర్సన్ అని.. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్ చేసినట్లు సూర్య చెప్పారు.

78
ఓ వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

88
'ఎన్.జి.కె' ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
'ఎన్.జి.కె' ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
Latest Videos