MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కంప్లీట్ రెడ్ డ్రెస్ లో నేహా శెట్టి స్టన్నింగ్ లుక్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

కంప్లీట్ రెడ్ డ్రెస్ లో నేహా శెట్టి స్టన్నింగ్ లుక్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 10 2024, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

37

నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

47

ఇదిలా ఉండగా ఇటీవల టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నేహా శెట్టి కామియో రోల్ లో నటించింది. దీనితో మరోసారి సోషల్ మీడియాలో రాధికా అనే పేరు తెగ వైరల్ అవుతోంది. అంతా రాధికా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

57

టిల్లు స్క్వేర్ చిత్రంలో కథకి ఆమె పాత్రని బాగానే లింక్ చేశారు. ఈ చిత్రం చూస్తేనే ఆమె ఎలాంటి కామియో రోల్ చేసిందో అర్థం అవుతుంది.

67

ఇటీవల జరిగిన టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ మీట్ లో కూడా నేహా శెట్టి మెరిసింది. నేహా శెట్టి ఎక్కడ కనిపించినా గ్లామర్ తో హైలైట్ అవుతోంది. తాజాగా నేహా శెట్టి రెడ్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

77

కంప్లీట్ రెడ్ డ్రెస్ లో నేహా శెట్టి బ్యూటిఫుల్ గా ఫోజులు ఇచ్చింది. నేహా శెట్టి ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసినా, మోడ్రన్ డ్రెస్ లో మెరిసినా యువతకి మాత్రా కనుల విందు అందిస్తోంది. ఆమె ఫోటోలకు నెటిజన్లు రాధికా అక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image2
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image3
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved