MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రీన్ శారీలో నేహా శెట్టి గమ్మత్తైన సొగసు.. ఘాటైన పెదవులతో కొంటె బాణాలు సంధిస్తున్న క్రేజీ బ్యూటీ 

గ్రీన్ శారీలో నేహా శెట్టి గమ్మత్తైన సొగసు.. ఘాటైన పెదవులతో కొంటె బాణాలు సంధిస్తున్న క్రేజీ బ్యూటీ 

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 15 2023, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

27

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

37

నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

47

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. గ్రీన్ శారీ ధరించిన నేహా శెట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మతిపోయే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్ళు ఆమె సొగసుకి విరహంతో మునిగిపోతున్నారు. 

57

పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి. అదరహో అనిపించే సొగసుతో నేహా ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. 

67

ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. పలచని చీరలో నడుము అందాలని కూడా కొంచెం కొంచెం చూపిస్

77

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. నేహా శెట్టి నడుములో ఉంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు నేహా శెట్టి రాధిక గ్లామర్ ట్యాలెంట్ చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved