MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదిరిన నేహా శెట్టి అందాల రచ్చ.. బ్రాలో మతులు పోగొట్టేలా యంగ్ బ్యూటీ గ్లామర్ పోజులు!

అదిరిన నేహా శెట్టి అందాల రచ్చ.. బ్రాలో మతులు పోగొట్టేలా యంగ్ బ్యూటీ గ్లామర్ పోజులు!

యంగ్ హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty) అందాల విందులో అదరగొడుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ షోతో రచ్చరంభోలా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి కనుల విందు చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 23 2022, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’తో మంచి ఫేమ్ దక్కించుకుంది యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. మరింత క్రేజ్ దక్కించుకునేందుకు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నటన పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇటు గ్లామర్ పరంగానూ మైమరిపిస్తోంది. ముఖ్యంగా నేహా శెట్టి చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. అప్పటికే హాట్ స్ట్రక్చర్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తోంది.
 

36

ప్రస్తుతం దుబాయిలో ఉన్న నేహా శెట్టి ఓ క్రేజీ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో నేహా శెట్టి ఓ బీచ్ లో రచ్చరంభోలా చేస్తూ కనిపించింది. లెహంగా, బ్రా ధరించిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. మరోవైపు గ్లామర్ షోతోనూ పిచ్చెక్కిస్తోంది. 

46

విదేశపు వీధుల్లో స్వేచ్ఛ గా తిరుగుతూ రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నేహా శెట్టి పంచుకున్న వీడియో వైరల్ గా మారింది. నేహా డాన్స్, గ్లామర్ ఫీస్ట్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. 

56

కన్నడకు చెందిన నేహా శెట్టి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆయన కొడుకు ఆకాష్ పూరితో ‘మెహబూబా’లో నటించింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.  దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ వస్తోంది.

66

చివరిగా ‘డీజీ టిల్లు’తో రాధికగా అలరించిన నేహా శెట్టి మరో సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. యంగ్ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012లో నటిస్తోంది. రీసెంట్ గా చిత్రం నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకూ రానుంది. నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ తో వస్తుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image2
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image3
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved