- Home
- Entertainment
- ఉల్లిపొర లాంటి డ్రెస్ లో నేహా శర్మ అందాల విందు.. కసి పోజులతో రెచ్చిపోయిన రామ్ చరణ్ హీరోయిన్ !
ఉల్లిపొర లాంటి డ్రెస్ లో నేహా శర్మ అందాల విందు.. కసి పోజులతో రెచ్చిపోయిన రామ్ చరణ్ హీరోయిన్ !
గ్లామర్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) గోవాలో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో బోల్డ్ అందాలతో రచ్చరచ్చ చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

గ్లామర్ షోలో బౌండరీలో దాటేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ. ‘చిరుత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతోనే వెండితెరకూ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత తెలుగులో ‘కుర్రాడు’ చిత్రంలో మెరిసి మాయమైపోయిందీ నార్త్ బ్యూటీ. తను ఎంచుకున్న కథల ఆధారంగా టాలీవుడ్ లో నేహాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో కోలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది.
హీరోయిన్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లోనూ మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో నూ నేహా శర్మ తెగ యాక్టివ్ గా కనిపిస్తుంది. సినిమాల పరంగా జోరు చూపించకపోయిన నెట్టింట మాత్రం అందాల విందుతో అదరగొడుతోంది.
ఈ ఏడాది ఎక్కువ శాతం నేహా శర్మ గోవాలోనే గడిపింది. వేకేషన్ తెగ ఏంజాయ్ చేసింది. సముద్రపు ఒడ్డున రిలాక్స అవుతూ మరింత గ్లామర్ గా తయారైంది. ఈ క్రమంలో బీచ్ లో రచ్చ రచ్చ చేస్తూ బోల్డ్ అందాలను చూపిస్తూ మతిపోగొట్టింది. ప్రస్తుతం గోవాలోనే ఉన్న నేహా.. స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేసింది.
తాజాగా నేహా శర్మ పంచుకున్న ఫొటోల్లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. హద్దులు మీరి మరీ అందాల విందు చేసింది. లేటెస్ట్ పిక్స్ లో ఉల్లిపొరలాంటి దుస్తుల్లో పరువాలను ప్రదర్శించింది. యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.
ఈ తరహాలో నేహా శర్మ ఫొటోలు పంచుకోవడం ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారి సరికొత్తగా అందాలను వడ్డిస్తోంది. తాజాగా ఎద అందాలను, థైస్ అందాలనను చూపిస్తూ కవ్వించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.