- Home
- Entertainment
- Neha Sharma :‘నేహా శర్మ’ ఫ్రెష్ ఆరేంజ్ లా కనిపిస్తోందట.. గ్లామర్ ఫొటోలతో కటిపడేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..
Neha Sharma :‘నేహా శర్మ’ ఫ్రెష్ ఆరేంజ్ లా కనిపిస్తోందట.. గ్లామర్ ఫొటోలతో కటిపడేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’హీరోయిన్ రోజురోజుకూ తన గ్లామర్ షోను పెంచుతోంది. తాజాగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఫ్రెష్ ఆరేంజ్ లా కనిపిస్తూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

తన సోదరి బర్త్ డే వేడుకల సందర్భంగా గోవాకు వెళ్లిన రామ్ చరణ్ హీరోయిన్ ‘నేహా శర్మ’తన గ్లామర్ షోతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాజా ఫొటో షూట్ లతో అభిమానులను చూపుతిప్పుకోకుండా చేస్తోంది.
కొన్ని రోజులుగా తన బ్యూటీతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. హాట్ ఫొటో షూట్ తో సోషల్ మీడియాలను కుదిపేస్తోంది నేహా. ఇటీవల టూపీస్ బికినీలో దర్శమించి నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది.
తన ఇన్ స్టా అకౌంట్ లో వరుసగా హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యువకులను తన వైపు తిప్పుకుంటోంది. ఈ మేరకు నేహా తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన ఫొటోలను చూసిన నెటిజన్లు నేహా అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన నేహా బ్యూటీఫుల్ లుక్ ను సొంత చేసుకుంది. ఈ ఫొటోలకు క్యాప్షన్ కూడా ‘కొన్నిసార్లు మీరే స్వంతంగా మీ సూర్యరశ్మిని సృష్టించుకోవాలి’ అంటూ పేర్కొంది.
‘చిరుత’, ‘కుర్రాడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నేహా శర్శ, ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ ఏడాది ‘జోగిరా సారా రారా’మూవీతో అలరించనుంది. ఈ మూవీ ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. గతేడాది ‘ఇల్లీగల్’ వెబ్ సిరీస్ లో కనిపించింది నేహా.