- Home
- Entertainment
- Neha Sharma : కొబ్బరి చెట్ల మధ్యలో ‘నేహా శర్మ’ గ్లామర్ షో.. షర్ట్ మాత్రమే ధరించిన ‘చిరుత’ హీరోయిన్..
Neha Sharma : కొబ్బరి చెట్ల మధ్యలో ‘నేహా శర్మ’ గ్లామర్ షో.. షర్ట్ మాత్రమే ధరించిన ‘చిరుత’ హీరోయిన్..
రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ తన గ్లామర్ షోతో నెటిజన్లకు ఊపిరాడనివ్వడం లేదు. గోవాలోనే పాతుకుపోయిన ఈ సుందరి, తన బ్యూటీతో కుర్రాళ్ల బుర్ర పాడుచేస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

నేహా శర్మ అందానికి, హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్, అభిమానులకు దగ్గరగా ఉండే నేహా శర్మ, తాజా తను గోవాలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ తో పంచుకుంది.
తాజాగా నేహా శర్మ తన గ్లామర్ నూ కంటిన్యూ చేస్తూ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ‘చిరుత’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ బ్యూటీకి ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు.
మరోవైపు గోవాలో తాను చేసే హంగామా.. అంతా ఇంతా కాదు.. ఒక్కోసారి ఒక్కో లుక్ లో దర్శనమిస్తూ పిచ్చెక్కిస్తోంది నేహా శర్మ. టూ పీజ్ బికినీలో, హాట్ ఫోజులిస్తూ కుర్రాళ్లకు హీటెక్కించిన ఈ సుందరి, తాజాగా ఒక్క షర్ట్ మాత్రమే ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది.
చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో ఏర్పాటు చేసిస ప్రైయివేట్ స్పెస్ లో ఓ కుర్చీపై కూర్చుని ఉన్న ఫొటోలను షేర్ చేసింది నేహా శర్మ. లైట్ గ్రీన్ కలర్ షర్ట్ మాత్రమే ధరించి తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది నేహ.
థైస్ కనిపించేలా స్టిల్స్ ఇస్తూ నెటిజన్ల గుండెను కొల్లగొడుతోంది. నేహా శర్మ మత్తెక్కించే చూపులతో ఫాలోవర్స్ తమ చూపు తిప్పుకోలేకపోతున్నారు.
తన సోదరి బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాకు వెళ్లిన నేహా.. ఇంకా అక్కడే స్పెండ్ చేస్తోంది. మరోవైపు తనకు ప్రస్తుతం పెద్దగా షూటింగ్ బిజీ కూడా లేకపోవడంతో కొద్ది రోజులిలా ఎంజా చేస్తోందీ బ్యూటీ.