MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెల్లితో కలసి జిమ్ డ్రెస్ లో చిరుత హీరోయిన్.. దారుణంగా ట్రోలింగ్

చెల్లితో కలసి జిమ్ డ్రెస్ లో చిరుత హీరోయిన్.. దారుణంగా ట్రోలింగ్

నేహా శర్మ, ఆమె చెల్లెలు అయిషా శర్మ జిమ్ బయట కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను చూసి నెటిజన్లు ఉర్ఫీ జావేద్ చెల్లెళ్ళు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 08:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేహా, అయిషా శర్మ జిమ్ దుస్తుల్లో

నేహా, అయిషా శర్మ జిమ్ దుస్తుల్లో

బాలీవుడ్ నటి నేహా శర్మ, ఆమె చెల్లెలు అయిషా శర్మ జిమ్ బయట కనిపించారు. వీళ్ళిద్దరూ తరచుగా జిమ్ వర్కౌట్స్ చేస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేహా, అయిషా శర్మ ఫోజులు

నేహా, అయిషా శర్మ ఫోజులు

శర్మ సిస్టర్స్ పాపరాజీలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నేహా శెట్టి టాలీవుడ్ లో చిరుత చిత్రంలో నటించింది. 

Related Articles

Related image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Related image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
35
నెటిజన్ల ట్రోల్స్

నెటిజన్ల ట్రోల్స్

నెటిజన్లు నేహా, అయిషా శర్మను ఉర్ఫీ జావేద్ చెల్లెళ్ళు అంటూ ట్రోల్ చేస్తున్నారు. చిరుత మూవీ రాంచరణ్ కి డెబ్యూ చిత్రం. 

45
దుస్తులపై విమర్శలు

దుస్తులపై విమర్శలు

టైట్ లెగ్గింగ్స్, క్రాప్-టాప్ ధరించిన వీరిని చూసి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. 

55
నేహా సినిమాలు

నేహా సినిమాలు

నేహా శర్మ 'బ్యాడ్ న్యూస్', 'దే దే ప్యార్ దే 2' సినిమాల్లో నటించారు. నేహా శర్మకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Related Stories
Recommended image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Recommended image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved