నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించి అభిమానులకు షాక్.. ట్రోలర్స్ క్రేజీ కామెంట్
నేహా ధూపియా, అంగద్ బేడీ ఇటీవల ముంబైలో పాపరాజీల ముందు పోజులిచ్చారు. నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె తెల్ల జుట్టు గురించి చర్చించుకుంటున్నారు.
15

నేహా ధూపియా
బాలీవుడ్ హీరోయిన్ నటి నేహా ధూపియా ఇటీవల ముంబైలో కనిపించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న పాపరాజీలకు పోజులిచ్చారు.
25
నేహా, అంగద్ బేడీ
ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సందర్భంగా నేహా దూపియా భర్త అంగద్ బేడీ కూడా ఆమెతో కలిసి కనిపించారు. వీరిద్దరు కెమెరాలకు పోజులిచ్చారు.
35
నేహా ఫోటోలు వైరల్
ఇప్పుడు నేహాకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేహా లుక్ ఇప్పుడు ట్రోల్‌కి గురవుతుంది. నేహా తన తెల్ల జుట్టుకు రంగు వేసుకోవాలని ప్రజలు అంటున్నారు.
45
నేహా ముఖంలో వృద్ధాప్య ఛాయలు
44 ఏళ్ల నేహా ముఖంలో వృద్ధాప్యం స్పష్టంగా కనిపిస్తుందని కొందరు అన్నారు. అంతేకాదు తన కంటే ఆమె భర్తనే యంగ్‌గా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు.
55
నేహా చివరి చిత్రం బ్యాడ్ న్యూస్
నేహా ధూపియా చివరిసారిగా `బ్యాడ్ న్యూస్` చిత్రంలో కనిపించారు. ఆమె రాబోయే చిత్రాల గురించి ఇంకా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఈ వెరైటీ లుక్‌తో మాత్రం నెట్టింట ట్రోల్స్ కి గురి కావడం గమనార్హం.
Latest Videos