MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తున్న నజ్రియా ఫహద్.. చిరునవ్వుతో మైమరిపిస్తున్న మలయాళ బ్యూటీ..

టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తున్న నజ్రియా ఫహద్.. చిరునవ్వుతో మైమరిపిస్తున్న మలయాళ బ్యూటీ..

మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ (Nazriya Fahadh) క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. గ్లామర్ మెరుపులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 31 2022, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కేరళ కుట్టి నజ్రియా ఫాహద్ క్యూట్ లుకింగ్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. సౌత్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలిసారిగా నేచురల్ స్టార్ నాని (Nani) సరసన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా కూడా అట్రాక్ట్ చేసింది. 

36

అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ నజ్రియా ఫహద్  ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

46

తాజాగా నజ్రియా పోస్ట్ చేసిన పిక్స్ లో మెరిసిపోతోంది. మినీ డ్రెస్ లో టాప్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ యువతను ఆకట్టుకుంటోంది. మత్తు చూపులతో, క్యూట్ లుక్స్ తో మైమరిపిస్తోంది. 
 

56

నజ్రియా ఫహద్ ఎప్పుడూ గ్లామర్ షోలో మాత్రం హద్దులు దాటదు. ఫ్యామిలీ హీరోయిన్ గానే ప్రేక్షకులను అలరించేందుకు ఇష్టపడుతుంది. మరోవైపు ట్రెడిషనల్ వేర్స్ లోనే ఫొటోషూట్లు చేస్తుంది. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ పాపులారిటీ పెంచుకుంటోంది. 
 

66

గతంలో తమిళ చిత్రం  ‘రాజా రాణి’ తెలుగు వెర్షన్ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఇటీవల ‘అంటే సుందరానికీ’తో నాని సరసన డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం నజ్రియా లిస్టులో ఎలాంటి చిత్రాలు లేవు.

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved