MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nayanthara: వెకేషన్‌లో జాకెట్‌ విప్పేసి మరీ స్టన్నింగ్‌ పోజులు.. భర్తతో కలిసి అన్‌లిమిటెడ్‌ ఎంజాయ్‌.. వైరల్‌

Nayanthara: వెకేషన్‌లో జాకెట్‌ విప్పేసి మరీ స్టన్నింగ్‌ పోజులు.. భర్తతో కలిసి అన్‌లిమిటెడ్‌ ఎంజాయ్‌.. వైరల్‌

కొత్త పెళ్లి జంట నయనతార, విగ్నేష్‌ శివన్ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. హనీమూన్‌ తర్వాత మరోసారి ఈ జంట వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రెచ్చిపోయి ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 14 2022, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, ఆమె భర్త విగ్నేష్‌ శివ రెండు నెలల క్రితం మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట తాజాగా మరోసారి వెకేషన్‌కి వెళ్లింది. హనీమూన్‌కి ఇప్పటికే ఓ సారి వెళ్లి రాగా, ఇప్పుడు ఫ్రీ టైమ్‌ దొరకడంతో స్పెయిన్‌ చెక్కేశారు. అక్కడ నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
211

ప్రస్తుతం నయనతార-విగ్నేష్‌ జంట స్పెయిల్‌లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ, అక్కడి అందాలను తిలకిస్తూ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అయితే కొత్త పెళ్లి జంట కావడంతో వీరి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయా ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 

311

అక్కడ బార్సిలోనాలో స్పెయిన్‌ రెస్టారెంట్‌, షాపింగ్‌లో, వీధుల్లో తిరుగుతూ ఆనందానికి ఆకాశమే హద్దుగా మార్చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట మోస్ట్ హ్యాపీయెస్ట్ జోడీగా ఉంది. అయితే ఇందులో నయనతార హాట్‌ షోలోనూ తెగించడం విశేషం. 

411

జాకెట్‌ విప్పేసి టాప్‌ అందాలతో మిర్రర్లో చూపిస్తూ రెచ్చిపోయింది. తాజాగా ఈ ఫోటోని విగ్నేష్‌ క్లిక్‌మనిపించగా, దాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొ

511

అక్కడ బార్సిలోనాలో స్పెయిన్‌ రెస్టారెంట్‌, షాపింగ్‌లో, వీధుల్లో తిరుగుతూ ఆనందానికి ఆకాశమే హద్దుగా మార్చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట మోస్ట్ హ్యాపీయెస్ట్ జోడీగా ఉంది. అయితే ఇందులో నయనతార హాట్‌ షోలోనూ తెగించడం విశేషం. 

611

నయనతార ఈవెకేషన్‌లో జాకెట్‌ విప్పేసి టాప్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. భర్తతో కలిసి చిలిపిగా పోజులిచ్చింది. ఇద్దరు కలిసి షాపింగ్‌ మాల్‌ మిర్రర్స్ లో ఫోటోలు దిగుతూ తమ సరదాగా గడుపుతున్నారు. ఫన్నీ మూవ్‌మెంట్స్ ని ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ ఆనందంలో నాన్‌ స్టాప్‌ అందాలతో రెచ్చిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ నెటిజన్లు మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

711

నయనతార, విగ్నేష్‌ శివన్‌ దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఎట్టకేలకు జూన్‌లో మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా గ్రాండ్‌గా జరిగింది. వీరి మ్యారేజ్‌కి సినీ ప్రముఖులు భారీగానే హాజరయ్యారు. పెళ్లైన వెంటనే పెళ్లి బట్టలతోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. 

811

మరోవైపు తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. కొన్ని వేల మందికి భోజనాలు పెట్టించారు. కొంత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మీడియాకి సైతం వారు ధన్యవాదాలు తెలియజేయడం విశేషం. ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

911

ప్రస్తుతం నయనతార.. తెలుగులో చిరంజీవికి చెల్లిగా `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `జవాన్‌` సినిమాలో షారూఖ్‌ ఖాన్ కి జోడీగా నటిస్తుంది. తమిళంలోనూ సినిమాలతో బిజీగా ఉంది నయనతార
 

1011

. మరోవైపు దర్శకుడు విగ్నేష్‌ ఇటీవల నయనతార, సమంత, విజయ్‌ సేతుపతిలతో `కాతు వాకుల రెండు కాదల్` చిత్రాన్ని రూపొందించారు. ఇది పరాజయం చెందింది.

1111

కొత్త పెళ్లి జంట నయనతార, విగ్నేష్‌ శివన్ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. హనీమూన్‌ తర్వాత మరోసారి ఈ జంట వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రెచ్చిపోయి ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image2
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Recommended image3
సన్నగా ఉన్నా నటనలో సునామీ... 'కరుప్పు'లో సూర్యను డామినేట్‌ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved