నయనతారకి వెరైటీగా ప్రపోజ్‌ చేసిన ప్రియుడు విఘ్నేస్‌.. అరుదైన జర్నీ!

First Published Dec 26, 2020, 5:10 PM IST

నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో మునిగితేలుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా క్రిస్మస్‌ని పురస్కరించుకుని లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకి, ప్రియుడు విఘ్నేష్‌ వెరైటీగా ప్రపోజ్‌ చేశారు. మరోవైపు నయనతార చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 17ఏళ్లు పూర్తి చేసుకుంది. 

నయనతార క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ని ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి జరుపుకుంది. వీరిద్దరు ఏకాంతంగా ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్‌కి.. నయనతారకి వెరైటీగా ప్రపోజ్‌ చేశాడు. విదేశాల్లో వెనకాల ఫౌంటేన్‌ వాటర్‌ పడుతుండగా, ఎర్రని సోఫాలో కూర్చొని కాలుపై కాలు వేసుకుని ఓ చేయితో సోఫాని, మరో చేతితో నయనతార చేయిని పట్టుకుని ఉన్న స్టిల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

మరోవైపు ఓ హోటల్‌లో పక్కన క్రిస్మస్‌గిఫ్ట్స్ పెట్టుకుని ఒకరినొకరు చూస్తూ క్రిస్మస్‌ విషెస్‌ చెప్పుకున్నారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.

మరోవైపు నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు 17ఏళ్ల సీడీపీలను రెడీ చేశారు.

రెండు మూడు రకాల సీడీపీలను అభిమానులు పంచుకోగా, వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు. నయనతార జర్నీలోని అరుదైన దృశ్యాలను షేర్‌ చేస్తున్నారు.

బెంగుళూరులో పుట్టిన నయనతార అసలు పేరు డయానా మరియమ్‌ కురియన్‌. సినిమాల్లోకి వచ్చాక నయనతారగా మార్చుకుంది.

కాలేజ్‌ చేసే రోజుల్లోనే మోడలింగ్‌ స్టార్ట్ చేసింది. ఆ సమయంలో దర్శకుడు సత్యన్‌ అథిక్కడ్‌ కంటికి చిక్కింది. ఆయన మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయంచేశారు.

తొలుత ఆమెకి `మనస్సినక్కరె` చిత్రంలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి, బాగా కలెక్షన్లని రాబట్టింది. దీంతో వరుసగా నయన్‌కి ఆఫర్స్ క్యూ కట్టాయి. మోహన్‌లాల్‌ సరసన `విస్మయథుంబతు` చిత్రంలో నటించగా, మంచి గుర్తింపు కూడా వచ్చింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్ దక్కించుకుంటూ రాణించింది.

తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన `అయ్యా` చిత్రం పెద్ద విజయం సాధించింది. అంతే ఏకంగా రజనీతో నటించే ఛాన్స్ ని కొట్టేసింది.

రజనీకాంత్‌తో `చంద్రముఖి` చిత్రంలో నటించగా, ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఒకేసారి తెలుగు, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చినట్టయ్యింది. ఆ సినిమా విజయం నయనతార కెరీర్‌నే మార్చేసింది. వరుసగా తమిళ సినిమాల్లో మెరసింది.

2006లో డైరెక్ట్‌ గా వెంకటేష్‌ సరసన `లక్ష్మి` చిత్రంలో నటించి కనువిందు చేసింది. అందాలను మెస్మరైజ్‌ చేసింది. ఈ బ్యూటీలో సమ్‌థింగ్‌ ఇందని నిరూపించుకుంది. అంతే టాలీవుడ్‌లోనూ అనతి కాలంలోనే స్టార్‌ రేంజ్‌కి ఎదిగింది.

`బాస్‌`, `దుబాయ్‌ శీను`, `తులసి, `బాస్‌`, `కథానాయకుడు`, `ఆంజనేయులు`, `అదుర్స్`, `సింహ`, `కృష్ణం వందే జగద్గురుమ్‌`, `గ్రీకు వీరుడు`, `అనామిక` చిత్రాల్లో మెరిసింది. గ్లామర్‌ హీరోయిన్‌గా సెక్సీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో తెలుగు సినిమాలు తగ్గించింది.

అడపాదడపా తెలుగులో చేస్తుంది. ఇటీవల `సైరా`లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక తమిళఃలో లేడీ ఓరియెటెండ్‌ చిత్రాల్లో నటిస్తూ లేడ సూపర్‌ స్టార్‌గా నిలుస్తుంది.

ప్రస్తుతం నయనతార రజనీతో `అన్నాత్తే` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ ఆగిపోవడంతో తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి చెన్నై చెక్కేసింది. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్ లో కెమెరాకి చిక్కగా అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం నయనతార `అన్నాత్తే`తోపాటు `నిజల్‌`, `నెట్రికన్‌`, `కాథువాకుల రెండు కాధల్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీనికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?