ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ పరంగా తిరుగులేని హీరోయిన్. నటనలో కూడా ఆమె మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి.
entertainment Apr 04 2026
Author: Tirumala Dornala Image Credits:Instagram/Pragya Jaiswal