MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి షాక్ అయ్యాను, నయనతార కామెంట్స్ వైరల్..

జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి షాక్ అయ్యాను, నయనతార కామెంట్స్ వైరల్..

ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నయనతార. అసలు తాను నటించిన హీరోల గురించి కాని.. ఇతర విషయాల్లో ఎప్పుడూ జోక్యంచేసుకోదు ఈ బ్యూటీ.. అటువంటిది తారక్ గురించి నయన్ చెప్పిన విషయాలు అందరికి ఆశ్చర్చాన్ని కలిగిస్తున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 22 2022, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ కూడా పెరుగుతుంది హీరోయిన్ నయనతారకు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నయన్.. పెళ్లి తరువాత కూడా తగ్గేదే లే అంటోది. యంగ్ స్టార్ హీరోయిన్లకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తుంది నయన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nayantara

Nayantara

హీరోయిన్ గా దుమ్ము రేపింది నయనతార. యంగ్ స్టర్స్ దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ ఎవ్వరిని వదల్లేదు అందరితో నటించింది. ఇక ఇప్పుడు విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటూ.. హిట్లు కోడుతూ.. తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటుంది. ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకుంటూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. 
 

36

ఇక నయనతార నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ లో తారక్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి సూపర్ హిట్ మూవీ అదుర్స్ లో అదుర్స్ అనేలా నటించారు. అయితే ఈ మూవీ గురించి కాని, తారక్ గురించి కాని ఎప్పుడు మాట్లాడని నయనతార..రీసెంట్ గా ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. అది కూడా నయనతార తన సినిమా ప్రమోషన్ లో ఈ విషయాలు మాట్లాడింది. 

46

సుమ చేసిన ఓ స్పెషల్  ఇంటర్వ్యూలో మాటల్లో మాటగా.. నయనతార దగ్గర ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె తారక్ గురించి డిఫరెంట్ గా స్పందించారు. చాలామంది హీరోలు రిహార్సల్స్ అవసరం లేకుండా డాన్స్ చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకటీ రెండు సార్లయినా వాళ్లు రిహార్సల్స్ చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు .. రిహార్సల్స్ చేద్దామా అని అడిగితే, తనకి అవసరం లేదని అంటారు. 
 

56

డాన్స్ మాస్టర్ చెప్పడమే ఆలస్యం .. టేక్ కి వెళ్లిపోదామని అంటారు. ఒక్కోసారి డాన్స్ మాస్టర్ చెప్పినదానికంటే బెటర్ గా చేయడం చూసి నేను ఆశ్చర్యపోయేదానిని. నిజంగా ఆయన చాలా టాలెంటెడ్ అంటూ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసింది నయనతార. అదుర్స్ సినిమాలో ఈ ఇద్దరు స్టార్స్ కాంబినేషన్ అద్భుతంగా పండింది. 

66
<p>Nayantara</p>

<p>Nayantara</p>

సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనరు. కానీ  కనెక్ట్  సినిమా ఆమె సొంత బ్యానర్ పై నిర్మించడం జరిగింది. అందువలన ఆమె ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగక తప్పలేదు.అలా ఆమె చేసిన  హారర్ థ్రిల్లర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు తమిళ భాషల్లో ఈ నెల 22వ తేదీన రిలీజ్ కాబతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved