MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నారా రోహిత్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకోబోతున్నాడుగా ?

నారా రోహిత్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకోబోతున్నాడుగా ?

హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎట్టకేలకు నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కేందుకు రోహిత్ అంగీకరించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు కొడుకే నారా రోహిత్.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 10 2024, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎట్టకేలకు నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కేందుకు రోహిత్ అంగీకరించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు కొడుకే నారా రోహిత్. చాలా కాలంగా సినిమాల్లో ఉంటున్నాడు రోహిత్. ఇటీవల గ్యాప్ తీసుకుని ప్రతినిధి 2 చిత్రం చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇదిలా ఉండగా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్టోబర్ 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ కి కాబోయే భార్య ఎవరో కాదు ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల అంటూ ప్రచారం జరుగుతోంది. 

34

అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నారా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ.. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సంబంధం కుదరడంతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక పాత్ర వహించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

Also Read: మీ నాన్న నిర్మాత కాబట్టే అవకాశాలు, స్టార్ హీరోని డైరెక్ట్ గా అడిగేసిన యాంకర్..ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా

44

హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగే నిశ్చితార్థానికి చంద్రబాబు ఫ్యామిలీ, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ హాజరవుతాయట. ప్రస్తుతం నారా రోహిత్ సుందరకాండ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇటీవల టీజర్ కూడా విడుదలయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Recommended image3
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved