MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నాని "వి" మూవీ ప్లాప్: తెలుగు సినిమా సెంటిమెంట్ ఇదీ....

నాని "వి" మూవీ ప్లాప్: తెలుగు సినిమా సెంటిమెంట్ ఇదీ....

వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 05 2020, 04:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

థియేటర్లు మూతపడడంతో విపరీతమైన హైప్ మధ్య టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక పెద్ద సినిమా నేడు ఓటిటి ద్వానా విడుదలయింది. నాని, సుధీర్ బాబులు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన "వి" చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.

28

వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.

వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.

వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.

38

ఇక ఈ సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోవడంతో... సెంటిమెంట్లవైపుగా చూస్తున్నారు టాలీవుడ్ అభిమానులు. వి అనే  ఆంగ్ల ఆల్ఫాబెట్ ప్రధానంగా వచ్చిన తెలుగు సినిమాలన్నీ కూడా ఫ్లాపుల బాట పట్టాయనే పాత విషయాన్ని కొత్తగా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ వి సినిమా ప్లాప్ తో మరోసారి ఆ సెంటిమెంటు చర్చనీయాంశమయింది.

48

ముందుగా మనకు ఈ కోవలో కనిపించే చిత్రం "ఒక విచిత్రం." ఆది పినిశెట్టి,  ప్రధాన పాత్రల్లో తేజ తెరకెక్కించిన చిత్రం ఒక విచిత్రం. ఈ సినిమా టైటిల్ లో కూడా విచిత్రంలో వి ఆంగ్ల అక్షరం వచ్చేలా పెట్టారు. ఈ సినిమా ప్లాప్ అయింది.

58

ఇక ఇదే కోవలోకి వచ్చే మరో చిత్రం విక్టరీ. నితిన్, మమతా మోహన్ దాస్ జంటగా రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ప్లాప్ అయింది. ఇందులో కూడా వి అనే అక్షరాన్ని పోరాచారాన్ని విరివిగా ఉపయోగించారు.

68

ఈ సెంటిమెంటును బలపరిచే మరో చిత్రం విష్ణు. మంచు విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం. చిత్రం పేరు విష్ణు అయినప్పటికీ... సినిమా ప్రచార కార్యక్రమాలన్నింటా వి అనే విక్టరీ సింబల్ గా రెండు వేళ్ళను చూపెడుతూ.... సినిమా ప్రొమోషన్లను నిర్వహించారు. ఆ సినిమా కూడా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

78

2018లో అంతా విచిత్రం పేరిట ఒక కామెడీ డ్రామా 2018లో తెరకెక్కింది. నిఖిల్, ఇషిక ప్రధాన పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమా టైటిల్ లో కూడా విచిత్రంలో "వి"ని ఆంగ్ల ఆల్ఫాబెట్ రూపంలో రాసారు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

88

ఇక తాజాగా వచ్చిన "వి" చిత్రం. ఏకంగా పేరులోనే వి అని ఉండడం, ఆంగ్ల అక్షరంలోనే అది రాయడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందనే సెంటిమెంటు బలంగా ప్రచారంలో ఉంది. చూడబోతుంటే..,ఆంగ్ల వి అక్షరం సెంటిమెంటు టాలీవుడ్ కు పెద్దగా కలిసివచ్చినట్టుగా కనబడడం లేదు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image2
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Recommended image3
Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved