MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్ళను, ఆ చాప్టర్ ముగిసింది.. నాని షాకింగ్ కామెంట్స్

జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్ళను, ఆ చాప్టర్ ముగిసింది.. నాని షాకింగ్ కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 24 2025, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nani

Nani

నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాని బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాని గతంలో బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Telugu actor Nani says about Kamal Haasan hit Virumaandi

Telugu actor Nani says about Kamal Haasan hit Virumaandi

బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత సీజన్ 2కి హోస్ట్ గా నాని చేయడం విశేషం. సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 9 ప్రారంభం అవుతుంది. ఈ టైంలో నాని బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేశారు. మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా మారే ఛాన్స్ ఉందా అని యాంకర్ ప్రశ్నించగా నాని రియాక్ట్ అయ్యారు. 

35
Actor Nani

Actor Nani

నాని మాట్లాడుతూ..బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది.. ఇక దాని జోలికి వెళ్ళను. నా జీవితంలో బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. బయట ప్రపంచాన్ని నాకు బిగ్ బాస్ డిఫెరెంట్ గా చూపించింది. నేను నార్మల్ గేమ్ అనుకుని బిగ్ బాస్ 2 హోస్ట్ గా వెళ్ళా. కానీ దానిలో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 

45
Nani

Nani

నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ విజేతగా నిలిచారు. రన్నరప్ గా సింగర్ గీతా మాధురి నిలిచారు. నాని నటించిన హిట్ 3 చిత్రం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. 

 

55
Nani

Nani

హిట్ ప్రాంఛైజీలో భాగంగా హిట్ 3 రూపొందింది. నాని  హిట్ 3లో మోస్ట్ వయలెంట్ అవతార్ లో కనిపించబోతున్నారు. నాని పాత్ర పేరు అర్జున్ సర్కార్. ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ఉన్న వయలెంట్ సీన్స్ వల్ల చిన్నపిల్లలతో చూడవద్దని నాని ముందే చెప్పారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved