సెక్సీనెస్‌ అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు..! : నివేదా థామస్‌

First Published 3, Sep 2020, 10:18 AM

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించి ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నివేదా ఏసియా నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

లాక్‌ డౌన్‌ పీరియడ్‌ తనకు పెద్దగా ఇబ్బంది కరంగా అనిపించలేదని చెప్పింది నివేదా. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం అందుకే ఇబ్బందిగా అనిపించలేదు. అసలు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా అర్ధం కాలేదు. ఈ సమయంలో చాలా సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు చూస్తూ టైం స్పెండ్ చేశానని చెప్పింది నివేదా. ఈ పరిస్థితుల కారణంగా ఎక్కువగా సమయం ఇంటి దగ్గర ఉండే అవకాశం కలిగింది అని చెప్పింది.

`వి సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం గ్రాండ్ తెరకెక్కించాం. ఆడియన్స్ బిగ్ స్క్రీన్‌లో ఈ సినిమాను ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి అనుకున్నాం. అందుకోసమే సినిమాను వాయిదా వేస్తూ వచ్చాం. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంతకన్నా ఆలస్యం చేయటం కరెక్ట్ కాదనిపించింది. అదే సమయంలో ఇది బెస్ట్ డీల్. ఆడియన్స్‌తో పాటు మేం కూడా తెలుగులో ఓ మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అందుకే ఈ సినిమా రిలీజ్‌కు ఓకే చెప్పాం.

అమెజాన్‌ లాంటి ప్లాట్‌ ఫాంలో రిలీజ్ అవ్వటంతో సినిమాకు ప్లస్ అవుతుంది. బల్క్‌ వ్యూయర్‌ షిప్ ఉంటుంది. 200 దేశాల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఎంత మంది ఆడియన్స్‌ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. సో అమెజాన్‌ ద్వారా రిలీజ్ అవ్వటం సినిమాకు చాలా ప్లస్‌. బట్‌ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆడియన్స్‌ మిస్‌ అవుతారు అంతే.

నానితో మూడో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మా క్యారెక్టర్స్‌ ఆడియన్స్‌కు చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తాయి. నేను నాని సరదాగా మాట్లాడుకుంటూ అనుకున్నాం. మూడో సినిమా ఇలా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. కథ, క్యారెక్టర్స్‌ అన్ని కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి.

ఈ సినిమాలో నేను అపూర్వ అనే క్యారెక్టర్‌ చేస్తున్నాను. క్రైమ్‌ నావలిస్ట్ కావాలనుకున్న ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా అంతా మేల్‌ క్యారెక్టర్స్ డామినేటెడ్‌గా అనిపించినా.. కథలో ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఒక్క క్యారెక్టర్ మిస్‌ అయినా సినిమాలో క్లారిటీ మిస్‌ అవుతుంది.

దర్శకుడు మోహనకృష్ణ గారితో మరో సినిమా కూడా చేయాలనుకుంటున్నాను. సుధీర్‌ బాబు, అదితి అంతా చాలా గొప్పగా చేశారు. వాళ్లతో కూడా మళ్లీ కలిసి నటించాలనుకుంటున్నా. ఆయనతో వర్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. వర్క్‌ విషయంలో ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌, ఇలా అన్ని మనల్ని ఆయనకు ఎడిక్ట్ చేసేస్తాయి. అందుకే ఆయనతో ఒకసారి వర్క్‌ చేసిన వారు మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు.

ఈ సినిమాలో నేను గత చిత్రాలతో పోలిస్తే చాలా గ్లామరస్‌గా కనిపిస్తా. తన ఇంటలిజెన్స్‌ కారణంగా సెక్సీగా కనిపిస్తుంది ఈ సినిమాలో నా క్యారెక్టర్‌. అదే సమయంలో డ్రెస్సింగ్ లుక్స్ విషయంలోనూ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. ముందు సినిమా ఎంపిక విషయంలో కూడా నేను కథ బాగుంది. అందులో నా క్యారెక్టర్‌కి కొంత ఇంపార్టెన్స్‌ ఉంది అని భావిస్తేనే ఆ సినిమాను ఓకే చేస్తా.

ఈ సిచ్యువేషన్ తరువాత థియేటర్లు ఓపెన్‌ చేస్తే ఆడియన్స్ మరింత ఎగ్జైటింగ్‌గా థియేటర్లకు వస్తారు. చాలా కాలంగా ఆ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ ఇంకా ఎక్కువగా ఇంట్రస్ట్‌ చూపిస్తారని అనుకుంటున్నా.. నేను థియేటర్లు ఓపెన్‌ అయితే ముందు వి ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాలు చూడాలనుకుంటున్నా` అంటూ తన ఇంటర్వ్యూను ముగించింది నివేదా.

loader