MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో సంబరాలు.. కోపంతో రగిలిపోతున్న నందు, లాస్య?

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో సంబరాలు.. కోపంతో రగిలిపోతున్న నందు, లాస్య?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 29 2022, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి గారు ఏదో ఆలోచనలో పడ్డారు అని అడగగా ఏం లేదు ప్రేమ్ గుర్తుకు వచ్చాడు వాడి అల్లరి చాలా మిస్ అవుతున్నాను అనడంతో ఇంతలోనే ప్రేమ్ మిస్ అవ్వకూడదనే ఇక్కడికి వచ్చేసాం అనడంతో తులసి అటువైపు చూడగా మొత్తం తన కుటుంబ సభ్యులు అందరూ రావడంతో సంతోష పడద్దు అక్కడికి వెళుతుంది. తులసి ప్రేమగా వెళ్లి శృతిని పలకరించి లోపలికి పిలుచుకుని వస్తుంది. అప్పుడు సామ్రాట్ అక్కడ కోడల్ని దగ్గరికి తీసుకోవడం కుదరకపోయినా ఇక్కడ కుదిరింది కదా అని అంటాడు.

26

అప్పుడు అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య తులసి మీద సెటైర్లు వేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అందరూ కలిసి దివ్య పెళ్లి చేయాలి అని నవ్వుకుంటూ మాట్లాడుతూకుంటూ ఉంటారు. అప్పుడు జరిగిన విషయాల గురించి తులసి మాట్లాడుతూ ఉండగా వెంటనే సామ్రాట్ ఆ విషయాల గురించి పక్కనపెట్టి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అది ఆలోచించండి అని అంటాడు. మరొకవైపు నందు లాస్య ఆనందంతో శృతికి పార్టీ ఇవ్వాలి నందు నువ్వు ఇక్కడే కూర్చొని అందర్నీ పిలుచుకొని వస్తాను అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

36

అప్పుడు లాస్య మారిపోయింది అనుకుంటూ ఉంటారు నందు. అప్పుడు లాస్య లేరు అనడంతో ఇంతలోనే ఎక్కడికి వెళ్లారు అనుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే వదిలేసేయ్ అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు శృతి ప్రేమ్ ని ఒక గదిలో బంధించి అందరూ కలిసి బయట ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరిద్దరూ కాసేపు మాట్లాడుకోవాల్సిందే అనడంతో శృతి ఇంకా ఎంతసేపు అని అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు తొందరగా తలుపులు తీయండి అనడంతో సరే వెనక్కి తిరిగి నిలబడండి తలుపు తీస్తాను అని అంటుంది అంకిత.
 

46

అప్పుడు శృతి ప్రేమ్ ఇద్దరు సరే అని వెనక్కి తిరిగి నిలబడతారు. అప్పుడు అంకిత తులసి ఇద్దరూ అక్కడికి వచ్చి ప్రేమ్ శృతిల కళ్ళు మూసి బయటికి పిలుచుకొని వెళ్తారు. అప్పుడు కళ్ళు తెరవగా డెకరేషన్ మొత్తం చూసి శృతి ప్రేమిద్దరు సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కేక్ కట్ చేయడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ శృతి మొదటి నాకు కేక్ పెట్టు నాకు కేక్ పెట్టు అని గొడవ పడుతుండగా అప్పుడు తులసి శ్రుతి కేక్ పెట్టడంతో అమ్మాయిది అన్యాయం అని అంటాడు ప్రేమ్. మరొకవైపు లాస్య వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో పదందామయ్య అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టుగా పేపర్ చదువుకుంటూ ఉంటాడు.

56

అప్పుడు ఎలా అయినా పరంధామయ్య అసలు నిజం చెప్పించాలి అని లాస్య ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు పరంధామయ్యకు అసలు నిజం తెలిసి లాస్య  ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు పరంధామయ్య ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు లాస్య నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు కాబట్టి ఈ పెద్దాయన ఫోన్ నుంచి ఫోన్ చేద్దాము లిఫ్ట్ చేస్తారు అని   పరంధామయ్య సెల్ నుంచి దివ్య కి ఫోన్ చేస్తుంది. ఒకవైపు తులసి ఇంట్లో అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉండగా అప్పుడు ఫోన్ చేసింది పరంధామయ్య అనుకుని దివ్య ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు లాస్య కోపంతో పోన్ కట్ చేసి నందు దగ్గరికి వెళ్తుంది.
 

66

అప్పుడు నందు దగ్గరికి వెళ్లి ఒకటికి రెండు కావించి అసలు విషయం చెప్పడంతో నందు షాక్ అవుతాడు. అప్పుడు తులసి మీద లేనిపోని నిందలు వేసి నందుని రెచ్చగొడుతుంది లాస్య. అప్పుడు లాస్య మాటలు నిజం అని నమ్మిన నందు ఆలోచనలో పడతాడు. ఇప్పుడే వెళ్లి ఆ తులసి సంగతి తేలుస్తాను అని కోపంగా బయలుదేరుతాడు నందు. మరొకవైపు తులసి ఇంట్లో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నందు లాస్య ఇదురు కోపంగా కారులో తులసి ఇంటికి బయలుదేరుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు
Recommended image2
Funky Day 2 Collections: నాగవంశీకి అసలు కష్టాలు స్టార్ట్.. `ఫంకీ` రెండు రోజుల కలెక్షన్లు
Recommended image3
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved