MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో..ఛాన్సుల కోసమేనా ఈ తెగింపు.. ప్యాంట్ విప్పేస్తూ బ్రాలో నందిని రాయ్ అరాచకం, హాట్ నెస్ మీటర్ బద్దలు

వామ్మో..ఛాన్సుల కోసమేనా ఈ తెగింపు.. ప్యాంట్ విప్పేస్తూ బ్రాలో నందిని రాయ్ అరాచకం, హాట్ నెస్ మీటర్ బద్దలు

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2023, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.  

37

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

 

47

సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. బోల్డ్ రోల్స్ వస్తున్నాయి కానీ నందిని రాయ్ కి హీరోయిన్ గా ఛాన్సులు రావడం లేదు. 

57

వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. బోల్డ్ ఫొటోస్ తో నందిని రాయ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. నాటుగా రెచ్చిపోతూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. 

 

67

నందిని రాయ్ ఎంత బోల్డ్ గా కనిపించినా ఆమెకి ఆఫర్స్ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనితో ఈ బిగ్ బాస్ బ్యూటీ పూర్తిగా తెగించేసింది. గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా చెలరేగింది. 

77

బ్రా ధరించి బిగుతైన ఒంపులు చూపిస్తూ కుర్రాళ్లలో చిలిపి కోరికలు రేపుతోంది. అంతటితో ఆగకుండా తాను ధరించిన జీన్స్ ప్యాంట్ విప్పేస్తూ అరాచకం సృష్టించింది. అవకాశాల కోసమే నందిని రాజ్ హాట్ నెస్ మీటర్ బద్దలయ్యేలా చెలరేగిపోతోంది అని అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved