MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పైట కొంగు ఉన్నా లేనట్లే, రెడ్ చిల్లీలా శారీలో ఘాటైన సొగసులు.. రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ 

పైట కొంగు ఉన్నా లేనట్లే, రెడ్ చిల్లీలా శారీలో ఘాటైన సొగసులు.. రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ 

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 26 2022, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Nandini Rai

Nandini Rai

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nandini Rai

Nandini Rai

బిగ్ బాస్ 2 షోలో Nandini Rai గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.  

36
Nandini Rai

Nandini Rai

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

46
Nandini Rai

Nandini Rai

వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. తాజాగా నందిని రాయ్ గ్లామర్ షోలో హద్దులు చెరిపివేస్తూ రెడ్ శారీలో రెచ్చిపోయింది. నందిని రాయ్ హాట్ నెస్ కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉంది. ఎద అందాలపై పైట కొంగు ఉన్న లేనట్లే అనిపిస్తూ నందిని రాయ్ ఘాటుగా రెచ్చిపోయింది. 

 

56
Nandini Rai

Nandini Rai

ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది. గత ఏడాది విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది. 

66
Nandini Rai

Nandini Rai

మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకునివచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Recommended image2
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?
Recommended image3
Rashmika Foot Care: రష్మిక మందన్నలా మృదువైన పాదాలు కావాలా? ఈ సింపుల్ చిట్కా మీకోసమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved