MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ.!

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ.!

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన ‘బింబిసార’ చిత్రం రేపు గ్రాండ్ గా  రిలీజ్ కాబోతోంది. ఎంతగానో ఆసక్తిని నెలకొల్పిన ఈ ఫిల్మ్స్ ఫస్ట్ రివ్యూ తాజాగా  వచ్చేసింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 04 2022, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ ‘బింబిసార’ (Bimbisara). ఈ ఫాంటసీ ఫిల్మ్ ను దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేశారు. చిత్రంలో హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా  (Catherine Tresa), సంయుక్త మీనన్  నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మూవీని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. 500 సంవత్సరం కాలం నాటి కథ ఆధారంగా, టైమ్ ట్రావెల్ ద్వారా సినిమాను అద్భుతంగా రూపొందించారు.  ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ తాజాగా వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ఈ చిత్రంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతగా అంచనాలు క్రియేట్ చేశారో.. వాటిని రీచ్ అయ్యేలా ఉందని ట్విట్టర్ ద్వారా ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ఉమైర్ సంధు అభిప్రాయపడ్డారు. విజువల్ పరంగా, కథ పరంగా సినిమా అద్భుతంగా ఉందని తెలిపారు. తొలిసారి చక్రవర్తిగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారని తెలిపారు. మీడియాతో ఇంటరాక్ట్ అయిన దర్శకుడు వశిస్ట్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారన్నారు.
 

34

త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి కథగా ఉండనుంది. హాఫ్ పార్ట్ గ్రాఫిక్స్ తో నడిచే ఈ చిత్రం  ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చుతుందన్నారు. మూవీలోని పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పాటు.. ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండనుంది. ‘త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు కాలంతో.. వెనక్కి ప్రయాణించి.. కలియుగంలోకి వచ్చి తన నిధిని కాపాడుకోవడమే సినిమా కథాంశంగా ఉండనుంది. 
 

44

బాలయ్య నటించిన ‘369’ చిత్రం టైమ్ ట్రావెల్ గా వచ్చి ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఆదరించే ప్రేక్షకులున్నారు. మరోసారి నందమూరి ఫ్యామిలీ నుంచి టైమ్ ట్రావెల్ బెస్డ్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించబోతుంది.  రేపు (ఆగస్టు 5)న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మొత్తం నాలుగు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. 
  


 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రైవేట్ జెట్‌, కోట్ల ఆస్తి.. టాలీవుడ్‌ హీరోయిన్‌ సంపాదన తెలిస్తే ఫ్యూజుల్‌ ఔట్‌
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ
Recommended image3
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved