MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బాలయ్య కెమెరామెన్ గా పనిచేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

బాలయ్య కెమెరామెన్ గా పనిచేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.. మల్టీ టాలెంట్ కలిగిన బాలయ్య.. నటుడిగా, నిర్మాత, సింగర్ గా, ఎమ్మెల్యేగా మాత్రమే కాదు.. కెమెరా మెన్ గా కూడా పనిచేశాడని మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 18 2024, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
balayya

balayya

బాలయ్య బాబు అటు పాలిటిక్స్ లో.. ఇటు సినిమాల్లో దూసుకుపోతున్నాడు. రెంటింటిలోను హ్యాట్రిక్ విన్నర్ గా నిలిచాడు బాలయ్య. అందుకే ఆయన  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నటవారసత్వాన్ని తీసుకుని.. ఎన్టీఆర్ స్టార్ డమ్ ను రెట్టింపు చేసిన నటుడు బాలకృష్ణ.  అంతటి స్టార్ ఇమేజ్ ను తన సొంతంగా సాధించుకున్న హీరో బాలకృష్ణ. ఆయనంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్.  

All So Read : మహేష్ బాబు ఏంటి ఇలా చేశాడు.. సూపర్ స్టార్ పై అలిగిన రాజమౌళి..? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా... ?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
balayya

balayya

ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బిడ్డగా చిన్నవయస్సులోనే  బాల నటుడుగా సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య బాబు..పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేశారు. మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటున్నాడు  బాలకృష్ణ. హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా.. సింగర్ గా తన సత్తా చాటిన ఈ స్టార్ నటుడు.. కెమెరామెన్ గా కూడా పనిచేశాడని మీకు తెలుసా..? 
 

All So Read: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం, అంబాని పెళ్ళి నుంచి అటు చెక్కేసిన మెగా పవర్ స్టార్..?

37

బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ఎన్టీఆర్ డైరెక్షన్ లో కూడా చాలా  సినిమాలు చేశారు. అంతే కాదు బాలకృష్ణను సోలో హీరోగా పరిచయం చేసింది కూడా ఆయనతండ్రి రామారావే.. వీరిద్దిరి కాంబోలో వచ్చిన అప్పటి సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ డైరెక్షన్ లో బాలయ్య బాబు సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈసినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మగారిలా కనిపిస్తే.. బాలకృష్ణ సిద్దయ్యగా నటించారు. 

All So Read :  బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

47

సిద్దయ్యను ఈసినిమాలో హీరోగా ఎలివేట్ చేశాడు ఎన్టీఆర్. అంతే కాదు ఈ పాత్రకు డ్యూయెట్లు కూడా పెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచాడు.ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా రిలీజ్ కు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈమూవీని పట్టుబట్టి.. రిలీజ్ కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి విడుదలయ్యేలా చేశారు పెద్దాయన.
 

All So Read:  రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

57

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే..  విడుదలై బారీ బ్లాక్ బస్టర్ గా నలిచింది. అప్పట్లో బండ్లు కట్టుకుని మరీ దూర ప్రాంతాలకు వెళ్లి జనాలు ఈసినిమాను చూశారు. నలబై ఏళ్ల కిందటే ఈసినిమా  నాలుగు కోట్లు కలెక్ట్ చేసిందంటే.. ఈ సినిమా సత్తా ఏంటో అర్దం అవుతుంది.

67

ఇప్పటికీ టీవీలో ఈసినిమా వస్తే వదలకుండే చూసే అభిమానులు ఉన్నారు. ఇక విషయానికి వస్తే.. హీరోగా, నిర్మాతగా, సింగర్ గా, మల్టీ టాలెంట్ చూపిస్తున్న బాలయ్య బాబు.. ఈసినిమాకు కెమెరా డిపార్ట్ మెంట్ లో పనిచేశారట. ఎన్టీఆర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణ కు కెమెరా వర్క్ కూడా నేర్పించారట. 

77

ఈసినిమాతో కెమెరాలో మెలకువలు కూడా నేర్చుకున్నారట. ఎన్టీఆర్ దగ్గర సినిమా తీసే విధానం నేర్చుకున్న బాలయ్య.. ఈసినిమాలో కొన్ని షాట్స్ స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పని చేశారట.  అలా బాలకృష్ణ కెరీర్ లో కెమెరా మెన్ గా పనిచేసిన ఏకైక సినిమాగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నిలిచిపోయింది. కాని  ఈసినిమా తరువాత అది కంటీన్యూ చేయలేకపోయారు. లేకుంటే.. దర్శకుడిగానో.. సినిమాటోగ్రఫర్ గా కూడా బాలకృస్ణ చరిత్ర సృష్టించేవారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image3
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved