MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • తల్లి కారణంగా డ్రీమ్‌నే పక్కన పెట్టిన నమ్రత శిరోద్కర్‌.. సినిమాల్లోకి ఎంట్రీ వెనుక అసలు కథ

తల్లి కారణంగా డ్రీమ్‌నే పక్కన పెట్టిన నమ్రత శిరోద్కర్‌.. సినిమాల్లోకి ఎంట్రీ వెనుక అసలు కథ

మోడల్‌గా కెరీర్‌ ని ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది నమ్రత శిరోద్కర్‌. కానీ ఆమె అసలు డ్రీమ్‌ సినిమా కాదట. అమ్మ కారణంగానే దాన్ని వదులుకుందట నమ్రత. తాజాగా ఆ విషయం చెప్పి షాకిచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 21 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నమ్రత శిరోద్కర్‌ పదిహేనేళ్ల క్రితం స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేసింది. బాలీవుడ్‌ మాదిరిగానే టాలీవుడ్‌ని ఊపేసేది. కానీ మహేష్‌ బాబు అడ్డు కట్టవేశాడు. నమ్రత సినిమా కెరీర్‌కి బ్రేకులు వేశాడు. ఆమెతో ప్రేమలో పడి పెళ్లిచేసుకోవడంతో నమ్రత సినిమాలకు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Tollywood Heroes

Tollywood Heroes

నమ్రత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వంశీ` సినిమాలో నటించింది. మహేష్‌ బాబుకి జోడీగాచేసింది. ఆ సమయంలోనే ఇద్దరుప్రేమలో పడ్డారు. స్నేహంగా ప్రారంభమై సినిమా అయిపోయేలోపు ప్రేమగా మలుపు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పెళ్లిచేసుకున్నారు. మొదట వీరి మ్యారేజ్‌కి కృష్ణ చెప్పాడనే ప్రచారం జరిగింది. దీని కారణంగానే రహస్యంగా ముంబయిలోపెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 
 

37

ఇదిలా ఉంటే నమ్రత ఇప్పుడు సినిమాలు మానేసి ఫ్యామిలీ, బిజినెస్‌ని చూసుకుంటుంది. మహేష్‌బాబు డేట్స్, పారితోషికం,  యాడ్స్, బిజినెస్‌ డీల్స్ సెట్‌ చేస్తుంది. అలాగే పిల్లల పెంపకం, చదువులు ఇలా అన్నీ తానై చూసుకుంటూ మహేష్‌ కి బ్యాక్‌ బోన్‌గా నిలబడింది నమ్రత. ఫ్యామిలీ రిలేషన్స్ ని కూడా మెయింటేన్‌ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా మల్టీపుల్‌ వర్క్ తో బిజీగా ఉంది నమ్రత. 
 

47

నమ్రత మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. మోడల్‌ అయ్యాక యాడ్స్‌ చేయడంతో సినిమా రంగంలోకి వచ్చింది. కానీ ఆమె ముందు అనుకున్నది వేరే అట. తన డ్రీమ్‌ వేరే ఉందని చెప్పింది నమ్రత. తాను మొదట ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనుకుందట. ఆ దిశగానే ప్రయత్నాలు చేసిందట. కానీ వాళ్ల అమ్మ బెదిరించిందట. అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా  జరిగాయి. దీంతో ఆ ఫీల్డ్ వద్దు, దాన్ని విరమించుకో అని హెచ్చరించిందట నమ్రత అమ్మ. దీంతో చేసేదేం లేక తనడ్రీమ్‌ ని పక్కన పెట్టింది నమ్రత. 
 

57
Namrata Shirodkar

Namrata Shirodkar

అయితే మోడల్‌ వైపు వెళ్లి అటు సక్సెస్‌ అయ్యింది. 1993లో ఫెమినా మిస్‌ ఇండియా యూనివర్స్, ఫెమియా మిస్‌ ఇండియా ఏషియా పసిఫిక్‌ అందాల పోటీల్లో టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. కొన్నాళ్లపాటు అందాల పోటీల్లోనే పాల్గొంది. ఆ తర్వాత 1998లో `మేరే దో అన్మోల్‌ రతన్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతోపాటు కన్నడ, మలయాళం, తెలుగు సినిమాలు కూడా చేసింది. 
 

67

2000లో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ మహేష్‌ బాబు సరసన `వంశీ` చిత్రంలో నటించిన విషయంతెలిసిందే. సినిమా ఆడలేదు. కానీ మహేష్‌, నమ్రతని కలిపింది. ఆ తర్వాత చిరంజీవితో `అంజి` సినిమా చేసింది నమ్రత. 2004 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత నటిగా కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది.
 

77

సినిమా కెరీర్‌ గురించి, మహేష్‌ బాబు గురించి చెబుతూ, తాను పెళ్లి కి ముందు ఎన్నిసినిమాలైతే చేశానో, అవన్నీ మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. సినిమాల్లోనుంచి కూడా హ్యాపీగా బయటకు వచ్చాను. ఎలాంటి రిగ్రెట్‌ లేదు. వదులుకున్నాననే బాధ లేదు. మహేష్‌ బాబు ఉన్నంత సేపు తనకు మరో ప్రపంచం తెలిసేది కాదు, ఇద్దరం ఏకంతంగా ఎన్ని రోజులైనా ఉండేవాళ్లం. అలా సినిమాలు మిస్‌ అవుతున్న ఫీలింగే వచ్చేది కాదు అని తెలిపింది నమ్రత. సాక్షికి ఇచ్చిన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పింది. అదిప్పుడు వైరల్‌ అవుతుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved