MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నమ్రతకి ఇష్టమైన మహేష్ సినిమాలు ఇవే..అది మాత్రం ఫ్లాప్ అని మొహమాటం లేకుండా చెప్పేసింది

నమ్రతకి ఇష్టమైన మహేష్ సినిమాలు ఇవే..అది మాత్రం ఫ్లాప్ అని మొహమాటం లేకుండా చెప్పేసింది

మహేష్ బాబు కెరీర్ ని పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అని విభజించవచ్చు. పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయింది. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ పడడంతో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9న కీలక ప్రకటన ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మహేష్ బాబు కెరీర్ ని పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అని విభజించవచ్చు. పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయింది. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ పడడంతో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్న మహేష్, నమ్రత ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. 

 

36

మహేష్ సినిమాలతో బిజీగా ఉంటే నమ్రత పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు. అంతే కాదు మహేష్ కి సంబంధించిన యాడ్ విషయాలని కూడా నమ్రత మేనేజ్ చేస్తారట. యాడ్స్ లో నమ్రతకి అనుభవం ఉంది. ఆమె మాజీ మిస్ ఇండియా. కాబట్టి అనేక యాడ్స్ చేసి ఉంటారు. 

46

మహేష్ బాబు, నమ్రత కలసి వంశీ చిత్రంలో నటించారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్ర సమయంలోనే నమ్రత, మహేష్ ప్రేమలో పడ్డారు. ఓ ఇంటర్వ్యూలో నమ్రత మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రాల గురించి మాట్లాడింది. 

56

మహేష్ సినిమాల్లో మీకు ఇష్టమైనవి ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా నమ్రత ఇలా బదులిచ్చింది. ముందుగా నమ్రత పోకిరి మూవీ పేరు చెప్పింది. పోకిరితో పాటు మురారి, ఒక్కడు, అతడు, శ్రీమంతుడు చిత్రాలు అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. యాంకర్ సరదాగా వంశీ మూవీ అంటే ఇష్టం లేదా అని అడిగారు. దీనితో నమ్రత నవ్వేశారు. 

66

నాకు వంశీ చిత్రం అంటే ఇష్టం లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశారు. అది ఫ్లాప్ మూవీ. మహేష్ సినిమాల్లో అది చెప్పుకోదగ్గ చిత్రం కాదు. ఆ చిత్రాన్ని గాలికి వదిలేసి మీ ప్రేమగోలలో మీరు ఉన్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. నమ్రత నవ్వుతూ అవును అని బదులిచ్చారు. ఆ తర్వాత అలా కాదు కానీ.. ఆ మూవీ నిజంగానే బాగాలేదు అని తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Before Stardom:సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్లు చేసిన జాబ్స్ ఇవే..ఉద్యోగం వదిలేసి నటులుగా టాప్ పొజిషన్ కి..
Recommended image2
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image3
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved