MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం.. ఏఎన్నార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే, కారు డ్రైవ్ చేస్తూ..

నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం.. ఏఎన్నార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే, కారు డ్రైవ్ చేస్తూ..

నాగార్జున ప్రస్తుతం సినిమాలు, బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరంభంలో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి కానీ అక్కినేని వారసుడిగా నాగార్జున ఇమేజ్ పెంచే చిత్రం పడలేదు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 06 2024, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కింగ్ నాగార్జున ఇటీవల కొన్ని వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద అంశాలు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నాయి. ఒకటి ఎన్ కన్వెన్షన్ వివాదం కాగా మరొకటి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఇది పక్కన పెడితే నాగార్జున ప్రస్తుతం సినిమాలు, బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరంభంలో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి కానీ అక్కినేని వారసుడిగా నాగార్జున ఇమేజ్ పెంచే చిత్రం పడలేదు. 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ చిత్రం నాగార్జున కెరీర్ నే మార్చేసింది. 

 

34

నాగార్జునని స్టార్ గా నిలబెట్టిన చిత్రం శివ. అప్పట్లో శివ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. శివ చిత్రం విడుదలై నేటికి 35 ఏళ్ళు పూర్తయింది. దీనితో నాగార్జున ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. నాగార్జున ట్వీట్ చేస్తూ.. శివ చిత్రం విడుదలై 35 ఏళ్ళు పూర్తయింది. ఆ రోజు నాన్నగారితో కలసి కారు డ్రైవ్ చేయడం మరచిపోలేని అనుభూతి. సినిమా చూడగానే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని నాన్నగారు చెప్పారు. ఆయన చెప్పినట్లే శివ చిత్రం గొప్ప విజయం సాధించింది. 

44

ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు శివ చిత్రం పై అభిమానం చూపిస్తున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరక్కించిన దర్శకుడు రాంగోపాల్ వర్మకి.. ఇంత పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని నాగార్జున తెలిపారు. నాగార్జున పోస్ట్ కి రాంగోపాల్ వర్మ రిప్లై ఇచ్చారు. శివ లేకుంటే నేను లేను.. నా పై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నాగార్జునకి కృతజ్ఞతలు అని వర్మ ట్వీట్ చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved