MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి, నాగార్జున, రణబీర్ ల తెలుగు అరిటాకు భోజన `బ్రహ్మాస్త్రం`.. ఫుడ్ ఐటమ్స్ తెలిస్తే నోరూరాల్సిందే

రాజమౌళి, నాగార్జున, రణబీర్ ల తెలుగు అరిటాకు భోజన `బ్రహ్మాస్త్రం`.. ఫుడ్ ఐటమ్స్ తెలిస్తే నోరూరాల్సిందే

లగ్జరీ హోటల్స్ లో భోజనాలు చేసే స్టార్స్ ఇప్పుడు అరిటాకులో విందుతో సర్ప్రైజ్‌ చేశారు. నోరూరించే ఐటెమ్స్ టేస్ట్ చేశారు. వాహ్‌  అనిపించారు. ఇప్పుడు వీరి అరిటాకు విందు పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 25 2022, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగార్జున(Nagarjuna),  రాజమౌళి(Rajamouli), రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) కొలాబరేషన్‌లో వస్తున్న సినిమా `బ్రహ్మాస్త్ర`(Brahmastra). ఇందులో రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటించగా, నాగార్జున ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దీన్ని తెలుగులో సమర్పిస్తూ,  ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో సందడి చేసింది యూనిట్‌. నాగ్‌, రాజమౌళి, రణ్‌బీర్‌ పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇందులో వీరు ముగ్గురు చేసిన విందు భోజనం ఇప్పుడు అందరి హృదయాలకు గెలుచుకుంటుంది. అరిటాకు భోజనం చేయడం ఆశ్చర్య పరుస్తుంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. చెన్నైలో ఈ ముగ్గురు కలిసి ఓ మామూలు హోటల్‌లో లంచ్‌ చేయడం విశేషం. 
 

36

నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్‌ కపూర్‌ కలసి అరిటాకులో భోజనం చేశారు. వారు ఆరగించిన మీల్స్  లోని ఐటెమ్స్ ఏంటనేది ఆరా తీసే పనిలో పడ్డారు అభిమానులు. అందులో ప్రధానంగా  పాపడం,  టొమాటో చట్నీ, సాంబారు, ఓ ఫ్రై, పప్పు కర్రీస్‌,బోందీ లడ్డు, బెల్లన్నం, ఓ మిర్చీ ప్రధానంగా కనిపిస్తున్నాయి. 

46

ప్రస్తుతం వీరు భోజనం చేస్తున్న  ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బిగ్‌స్టార్స్ ఇలా సింపుల్‌గా అరిటాకులో భోజనం చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే దీన్ని కూడా వీరి తమ చిత్ర ప్రమోషన్‌కి వాడుకుంటుండటం విశేషం. 

56

బుధవారం చెన్నైలో ఈ ముగ్గురు సందడి చేశారు. ప్రెస్‌మీట్‌లో సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇండియన్‌ కల్చర్‌ని, వేదాలను, ఇండియన్‌ అస్త్రాలను  ఆవిష్కరించే చిత్రమిదని, ఇదొక కొత్త  అనుభూతిస్తుందని చెప్పారు నాగార్జున. ఈ అంశాలే తనని బాగా ఇన్‌స్పైర్‌ చేసినట్టు చెప్పారు. 

66

అయార్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్‌ యాక్షన్‌, విజువల్‌ వండర్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటించారు. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు. షారూఖ్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image2
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Recommended image3
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved