MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • నాగార్జున తో సినిమా.. నో చెప్పిన హీరోయిన్, సునిల్ తో తన బాధ చెప్పుకున్న కింగ్

నాగార్జున తో సినిమా.. నో చెప్పిన హీరోయిన్, సునిల్ తో తన బాధ చెప్పుకున్న కింగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందని మీకు తెలుసా..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎందుకు నాగ్ తో చేయనని చెప్పింది. ఈ విషయంలో సునిల్ పాత్ర ఏంటి.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 22 2024, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు కింగ్ నాగార్జున. 90 స్ లో తెలుగు పరిశ్రమను ఏలిన నలుగు హీరోలలో నాగార్జున కూడా ఒకరు. ప్రస్తుతం సీనియర్ హీరోలుగా అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. తన ఇద్దరు వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రనయత్నం చేస్తున్నాడు నాగార్జున. సినిమాలతో పాటు అక్కినేని ఫ్యామిలీ బిజినెస్ లను కూడా చూసుకుంటూ.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తన్నారు నాగార్జున. 

Also Read: సమంత కొత్త బాయ్‌ ఫ్రెండ్ ఇతనేనా ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక హీరోగా మారి కమెడియన్ కెరీర్ ను కరాబు చేసుకున్నాడు సునిల్. ప్రస్తుతం మళ్లీ బిజీఅవుతున్నాడు. ఇక ఈ ఇద్దరు స్టార్స్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సునిల్ నాగార్జున తన కళ్లు తెరిపించాడంటుూ చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..? 

టాలీవుడ్ కింగ్ నాగార్జున .. స్టార్ కమెడియన్ కమ్ హీరో సునిల్ తో తన బాధలు చెప్పుకున్నాడా.. ? అంతే కాదు హీరోయిన్ల విషయంలో సునిల్ కళ్లు తెరిపించాడా..? ఈ విషయన్ని సునిల్ స్యయంగా ఓ సందర్భాలో వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే..  ఓ హీరోయిన్ నాగార్జునతో సినిమా చేయడానికి రిజెక్ట్ చేసిందట. దానికి కారణం కూడా లేకపోలేదు. 

Also Read: హీరోయిన్ బొడ్డు మీద రాఘవేంద్రరావు పూలు, పండ్లు ఎందుకు వేయిస్తారో తెలుసా..? సీక్రెట్ విప్పిన దర్శకేంద్రుడు.

36

నాగార్జునకంటే వయస్సులో చాలా చిన్నదైన ఆ అమ్మాయి. నాగ్ తో సినిమా చేస్తే.. చిన్న వయస్సు హీరోలతో చేసే అవకాశాలు రావు అనుకుందట. ఆ విషయంల రియలైజ్ అయిన నాగార్జున .. ఆ అమ్మాయి నిర్ణయం కరెక్టే కదా.. ఎవరి కెరీర్ వారు బాగుండాలి అనే కోరకుంటారు.. ఎవరి సక్సెస్ వారి చేతుల్లో ఉంటుంది కదా అని సునిల్ తో అన్నారట.

Also Read:  అల్లు అర్జున్, రజనీ, ధనుష్ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న స్టార్ సెలబ్రిటీలు!

46

దాంతో నా కళ్లు తెరుచుకున్నాయి అని ఓ సందర్భంలో చెప్పుకోచ్చారు సునిల్. అంతే కాదు గతంలో సునిల్ కు కూడా ఈ అనుభవం  అయ్యిందని తెలుస్తోంది. ఓ హీరోయిన్ సునిల్ తో  సినిమా చేయనని రిజెక్ట్ చేసిందట. అందుకే నాగార్జున గారు చెప్పిన తరువాత హీరోయిన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నా కళ్లు తెరిపించారు నాగార్జున గారు అని సునిల్ అయ్యారు. ఇక కమెడియన్ గా స్టార్ డమ్ చూసిన సునిల్.. ఆతరువాత రాజమౌళి తో మర్యాదరామన్న సినిమా చేసిన తరువాత హీరోగా మారిపోయారు. 

Also Read: అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్ రేఖ కాదు, జయ కాదు.. మరి ఎవరు?

56

కెరీర్ బాగుంటుంది అనుకుంటే.. హీరోగా వరుస ఫెయిల్యూర్స్ చూశారు సునిల్. కమెడియన్ గా మంచి లైఫ్ ను పోగొట్టుకున్నారు. ఇక చాలా కాలం అవకాశాలు లేక ఇబ్బందిపడిన ఈస్టార్ నటుడు.. ఈమధ్యే మళ్లీ బిజీ అవుతున్నాడు తెలుగు,తమిళ భాషల్లో విలన్ పాత్రలు చేస్తూ.. బిజీ అయిపోతున్నాడు. పుష్ప సినిమాలో సునిల్ పండించిన విలనిజం అద్భుతంగా ఉంటుంది. 

 

66

ఇక తమిళ సినిమాల్లో ఎక్కువ అవకాశాలు సాధిస్తున్నాడు సునిల్. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలు పెద్దగా హిట్ అవ్వడంలేదు. బంగార్రాజు తరువాత నాగ్ చేసిని ఏ సినిమా ఆయనకు కలిసి రాలేదు. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను హోస్ట్ చేస్తున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved