MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నాగార్జునను సినిమాల్లోకి వెళ్లమన్నది ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం ?

నాగార్జునను సినిమాల్లోకి వెళ్లమన్నది ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం ?

టాలీవుడ్ మన్మధుడిగా కింగ్ నాగార్జునకు పేరుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన అక్కినేని హీరో, అసలు సినిమాల్లోకి ఎవరి వల్ల వచ్చాడో తెలుసా? నాగ్ ను హీరోగా నటించమని సలహా ఇచ్చింది ఎవరు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 17 2025, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube Print Shot/Zee Telugu

65 లో కూడా ఫిట్ గా కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున ఏజ్ పెరుగుతున్నాకొద్ది మరింత యంగ్ గా తయారవుతున్నాడు. 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలా కనిపిస్తున్నాడు నాగ్. ఫిట్ నెస్, గ్లామర్ ను కరెక్ట్ గా మెయింటేన్ చేస్తూ, ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. సినిమాలు తగ్గించినా బుల్లితెరపై హోస్ట్ గా అదరగొడుతున్నాడు. నచ్చిన ఫుడ్ ను మితంగా తింటూ, డైలీ వ్యాయామం చేస్తూ, మెడిటేషన్ తో మైండ్ ను రిలీక్స్ గా ఉండేలా చూసుకుంటాడు నాగార్జున. తాను ఇంత యంగ్ గా ఉండటానికి కారణం ఫుడ్ తో పాటు, నెగెటీవ్ గా ఆలోచించకుండా ఉండటమే అని ఓ సందర్భం ఆయన అన్నారు.

DID YOU
KNOW
?
అక్కినేని నాగేశ్వరావు షాక్ అయిన సందర్భం
నాగార్జున హీరో అవుతాడని నాగేశ్వరావు అనుకోలేదు. వ్యాపారం చేసుకుంటాడేమో అని అనుకున్నారు. కాని ఒక రోజు సడెన్ గా వచ్చి నేను సినిమాలు చేస్తాను అని నాగ్ చెప్పడంతో ఏఎన్నార్ షాక్ అయ్యారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Youtube print shot/Zee Telugu

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ

తెలుగు సినీ పరిశ్రమలోకి అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాగార్జున. ఇండస్ట్రీలో యువసామ్రాట్ గా, టాలీవుడ్ మన్మధుడిగా, కింగ్ నాగార్జునగా వెలుగు వెలిగాడు. టాలీవుడ్ కు నాలుగు స్థంభాల్లా నిలిచిన హీరోలలో, చిరంజీవి, వెంకటేష్,బాలయ్యతో పాటు నాగార్జున కూడా ఓ పిల్లర్ లా నిలబడ్డారు. అక్కినేని నట వారసుడిగా మాత్రమేకాదు, బిజినెస్ లను కూడా అంతే సమర్దవంతంగా నిర్వహిస్తూ, భారీగా ఆస్తులు కూడా కూడబెట్టారు నాగార్జున. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మెన్ గా నాగార్జున ప్రతీ రంగంలో సక్సెస్ అయ్యారు. అక్కినేని ఇద్దరు కొడుకులలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున అన్న వెంకట్ మాత్రం బిజినెస్ మెన్ గా సెటిల్ అయ్యారు. 

35
Image Credit : Facebook/Nagarjuna

నాగార్జున హీరో అవ్వడానికి కారణం

నాగార్జున హీరో అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు అక్కినేని నాగేశ్వరావు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యలో కూడా వెల్లడించారు. ఫారెన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన నాగార్జున ఏదైన వ్యాపారం స్టార్ట్ చేస్తాడేమో అని అనుకున్నారట. కాని సడెన్ గా తండ్రి దగ్గరకు వెళ్లి నేను సినిమాలు చేస్తాను అన్నారట. ఆమటకు అక్కినేని కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. తన వారసత్వం నిలబెడతాను అంటే ఆయనకు కూడా సంతోషం వేస్తుంది కదా. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయం కూడా ఉంది. నాగార్జున ను హీరోగా ఎంట్రీ ఇవ్వవచ్చు కదా అని సలహా ఇచ్చింది ఆయన అన్న వెంకట్. అప్పటి వరకూ సినిమాల్లోకి రావాలని నాగార్జున మనసులో కూడా లేదట. కాని అన్న వెంకట్ తనను ప్రోత్సహించి సినిమాల్లోకి వెళ్లేలా చేశారట. అప్పుడు ఆయన అలా అనకుండా ఉండి ఉంటే, నాగార్జున బిజినెస్ మెన్ అయ్యేవారు. ఆ విధంగా టాలీవుడ్ కు మన్మధుడు దొరికాడు.

45
Image Credit : Facebook / Akkineni Nagarjuna Sainyam (FANS)

నాగార్జున సినిమాలు

65 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ గా కనిపించే నాగార్జున హీరోగా అద్భుతమైన సినిమాలు అందించాడు. ఇప్పుడు కూడా ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాని నాగార్జున సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వడంలేదు. దాంతో హీరోకు సమానమైన పాత్రలను ఎంచుకుని మరీ చేస్తున్నాడు నాగార్జున. మల్టీ స్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. రీసెంట్ గా తమిళ పరిశ్రమలో అడుగు పెట్టిన నాగార్జున ధనుష్ తో పాటు కుబేర సినిమాలో నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా సైమన్ పాత్రలో కనిపించారు. రజినీకాంత్ కు సమానమైన పాత్రలో ఆయన నటన అద్భుతం అని చెప్పాలి.

55
Image Credit : Asianet News

ఇతర భాషల్లో అవకాశాలు

స్టైలీష్ లుక్ తో పాటు అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు నాగార్జున. తమిళంలో రెండు సినిమాల్లో నటించడంతో నాగ్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తమిళంలోనే మరికొన్ని పాత్రల కోసం నాగ్ ను సంప్రదించినట్టు సమాచారం. మరో వైపు బాలీవుడ్ నుంచి కూడా నాగార్జునకు వరుసగా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. మరి నాగ్ టాలీవుడ్ లో హీరోగా మాత్రమే కంటీన్యూ అవుతారా? లేక క్యారెక్టర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Gundamma katha Review : గుండమ్మకథ అసలు హీరో ఎవరు? ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలిపిన అంశాలు ఏంటి? తెర వెనుక ఇంత జరిగిందా?
Recommended image2
14 ఏళ్లకే స్టార్ డమ్, 300 పైగా సినిమాలు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన 63 ఏళ్ల మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved