MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్‌ పెద్ద సోమరిపోతూ, ఎప్పుడూ షూటింగ్‌లకు లేట్‌, నాగార్జునని ఇబ్బంది పెట్టిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?

ఆ హీరోయిన్‌ పెద్ద సోమరిపోతూ, ఎప్పుడూ షూటింగ్‌లకు లేట్‌, నాగార్జునని ఇబ్బంది పెట్టిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?

సాధారణంగా హీరోలు షూటింగ్‌లకు లేట్‌గా వస్తారు. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం  ఎప్పుడూ లేట్‌గానే వచ్చేదట. కింగ్‌ నాగార్జున ఓ హీరోయిన్‌ గురించి కంప్లెయింట్‌ ఇచ్చారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2024, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నాగార్జున తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో వర్క్ చేశాడు. ఎంతో మంది హీరోయిన్లని వెండితెరకు పరిచయం చేశాడు. వాళ్లని స్టార్లని చేయడంలోనూ తన పాత్ర చాలా ఉంది. అనుష్క శెట్టి అలానే వచ్చింది. వీరితోపాటు చాలా మంది హీరోయిన్లున్నారు.

అయితే పెద్ద హీరోలున్నప్పుడు, వారితో సినిమాలు చేసేటప్పుడు హీరోయిన్లు భయంగానే ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉంటారు. ముందే సెట్‌లో ఉంటారు. కానీ నాగార్జునని మాత్రం ఓ హీరోయిన్‌ బాగా ఇబ్బంది పెట్టిందట. చాలా సార్లు చిరాకు తెప్పించిందట. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నాగ్‌ని డిస్టర్బ్ చేసింది ఎవరో కాదు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ శ్రియా. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకటి అర సినిమాలతో మెరుస్తుంది. కానీ షూటింగ్‌లకు లేట్‌ గా వచ్చేదట. చాలా సార్లు ఆమె కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు.

జయప్రద హోస్ట్ గా చేసిన `జయప్రదం` టాక్‌ షోలో ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఇందులో జయప్రద హీరోయిన్ల గురించి ప్రశ్న అడిగింది. బాగా మాట్లాడే హీరోయిన్‌ ఎవరు అని అడిగితే, రమ్యకృష్ణ పేరు చెప్పారు. ఆమె వాగుడు కాయ అని, తనతో చేసిన హీరోయిన్‌ కావడంతో ఆ ఫ్రీనెస్‌తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందన్నారు నాగార్జున. 
 

34

బాగా లేజీ హీరోయిన్‌ ఎవరనేది ప్రశ్నించగా, శ్రియా పేరు చెప్పాడు నాగార్జున. ఆ అమ్మాయి చాలా లేజీ అని, షూటింగ్‌లకు ఎప్పుడూ లేట్‌గా వస్తుందని, దీంతో చాలా సార్లు ఇబ్బంది పడ్డట్టు తెలిపారు నాగార్జున. అంతేకాదు తాను పక్కనే కూర్చోబెట్టుకుని క్లాస్‌ పీకుతుండేవాట. ఎప్పుడూ ఈ విషయాన్ని చెబుతుంటానని, కానీ ఆమె మాత్రం తరచూ లేట్‌గానే వస్తుందని తెలిపారు నాగ్‌. ఈ లెక్కన తాను నాగ్‌ని బాగానే వెయిట్‌ చేయించిందని చెప్పొచ్చు.
 

44

నాగార్జున, శ్రియా కలిసి `సంతోషం`, `బాస్‌`, `నేనున్నాను`, `మనం` సినిమాలు చేశారు. ఇందులో `బాస్‌` సినిమా పెద్దగా ఆడలేదు. మిగిలిన మూవీ సినిమాలు బాగా ఆడాయి. `మనం` క్లాసికల్‌గా నిలిచింది. ఇప్పుడు శ్రియా సినిమాలు తగ్గించింది. అంటే ఆమెకి అవకాశలు పెద్దగా రావడం లేదు. గతేడాది `మ్యూజిక్‌ స్కూల్‌` సినిమాలో మెరిసింది.

దీంతోపాటు హిందీలో `షో టైమ్‌` అనే టీవీ సిరీస్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆమె సూర్యతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక నాగార్జున మల్టీస్టారర్లతో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్‌తో `కూలీ`,  ధనుష్‌తో `కుబేర` సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు బిగ్‌ బాస్‌ తెలుగు 8కి  హోస్ట్ గా చేస్తున్నాడు. 


 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved