కరోనా జయించిన వాళ్ళు స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేషన్‌ చేయాలిః నాగార్జున

First Published 14, Aug 2020, 10:28 AM

కరోనాని జయించడంలో కీలకంగా మారిన ప్లాస్మా డొనేషన్‌పై హీరో నాగార్జున అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా గురువారం నిర్వహించిన ప్లాస్మా దానం ప్రచార కార్యక్రమంలో నాగార్జున అతిథిగా పాల్పొన్నారు.

<p style="text-align: justify;">ఈ సందర్భంగా నాగ్‌ స్పందిస్తూ, రానున్న రోజుల్లో ప్లాస్మా డొనేట్‌ చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు&nbsp;రక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ముందుకు రావడం సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా వారిని అభినందించారు. సీపీ సజ్జనార్‌ చొరవ, కృషి అభినందనీయమని&nbsp;ప్రశంసించారు.&nbsp;</p>

ఈ సందర్భంగా నాగ్‌ స్పందిస్తూ, రానున్న రోజుల్లో ప్లాస్మా డొనేట్‌ చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ముందుకు రావడం సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా వారిని అభినందించారు. సీపీ సజ్జనార్‌ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు. 

<p style="text-align: justify;">ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ, ప్లాస్మా డొనేట్‌ చేసేవారు దేవుళ్లతో సమానమన్నారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం&nbsp;చేయడం వల్ల దాదాపు 600 మంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.&nbsp;</p>

ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ, ప్లాస్మా డొనేట్‌ చేసేవారు దేవుళ్లతో సమానమన్నారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల దాదాపు 600 మంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. 

<p style="text-align: justify;">ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెం. 90002 57058, 94906 17440లకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో&nbsp;ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు.&nbsp;</p>

ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెం. 90002 57058, 94906 17440లకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు. 

<p style="text-align: justify;">ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి కూడా ప్లాస్మా డొనేషన్‌ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చిరు అందరిని కడుపుబ్బ నవ్వించడం హైలైట్‌గా నిలిచింది.&nbsp;</p>

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి కూడా ప్లాస్మా డొనేషన్‌ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చిరు అందరిని కడుపుబ్బ నవ్వించడం హైలైట్‌గా నిలిచింది. 

loader