పవన్ ఊసరవెల్లి...ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు ప్రకాష్ రాజ్...నాగబాబు కౌంటర్
First Published Nov 28, 2020, 9:54 AM IST
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికలు నటుల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. నటుడు ప్రకాష్ రాజ్ నిన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ ని ఊసరవెల్లితో పోల్చగా...ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని నాగబాబు ప్రకాష్ రాజ్ ని హెచ్చరించారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మొదట నేరుగా జనసేన పార్టీ జిహెచ్ ఎమ్ సి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే ఆ తరువాత బీజేపీకి మద్దతు తెలుపుతూ, తమ అభ్యర్థులను ఉపసంహరింపజేశారు.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రకాష్ రాజ్ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తనను నిరాశపరిచినట్లు తెలియజేశారు. ఒకసారి మోడీని తిడుతూ మరోసారి పొగుడుతూ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?