MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Babu : వరుణ్ తేజ్ సినిమాల ఫెల్యూర్ పై నాగబాబు స్పందన... ఈవెంట్ లోనే కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

Naga Babu : వరుణ్ తేజ్ సినిమాల ఫెల్యూర్ పై నాగబాబు స్పందన... ఈవెంట్ లోనే కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా పిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  సినిమాలు ఫెయిల్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నాగబాబు (Nagababu)  స్పందించారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 25 2024, 10:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పిన్స్ వరుణ్ తేజ్ విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఆయన చిత్రాలు మరో చిత్రంతో ఏమాత్రం పోలిక లేకుండా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన చేసే సినిమాలో మంచి కంటెంట్ ను అందించాలనే ఆలోచనను ఏమాత్రం దూరం చేయడం లేదు. 

36

ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ (Operation Valentine). ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)  వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రి నాగబాబు కూడా హాజరయ్యారు. 

46

ఈ సందర్బంగా వేదికపై వరుణ్ తేజ్ సినిమాల గురించి మాట్లాడారు.... వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కానీ వరుసగా వరుణ్ ఫెయిల్యూర్ చూస్తున్నారు. ఎంతో కష్టపడ్డా ఫలితం లేదనే భావన కలుగుతోంది. 

56

వరుణ్ తేజ్ సినిమా ఫెయిల్ అయితే ఎంతో బాధపడుతారు. ఆ రోజంతా ఇంట్లో మౌనంగా ఉంటాడు. నేను కూడా చాలా బాధపడుతాను. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కానీ వరుణ్ చేస్తున్న ఒక్కో సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 

66

ఇలా సినిమాలు చేయడంతో ప్రస్తుతం వరుణ్ కు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఇలాగే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్స్‘తో ఆర్మీ ఆఫీసర్ గా అలరించబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇలా తొలిసారిగా వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved