- Home
- Entertainment
- బాలయ్య ఫ్యాన్స్ గుండెలు మండేలా నాగబాబు చర్య... ఏకంగా మ్యాన్షన్ హౌస్ బాటిల్ పోస్ట్ చేసి..
బాలయ్య ఫ్యాన్స్ గుండెలు మండేలా నాగబాబు చర్య... ఏకంగా మ్యాన్షన్ హౌస్ బాటిల్ పోస్ట్ చేసి..
మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి నటసింహం బాలయ్య అంటే అసలు గిట్టదు. బాలయ్య పేరు చెవితేనే మండిపడే నాగబాబు.. తరచుగా బాలయ్యపై సెటైర్స్ వేయడం, చురకలు అంటించడం చేస్తూ ఉంటాడు .
18

2019ఎన్నికలకు ముందు నాగబాబు బాలయ్యపై చేసిన సిరీస్ ఆఫ్ వీడియోస్ పెద్ద దుమారమే రేపాయి. వివిధ సందర్భాలలో బాలయ్య మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నాగబాబు బాలయ్యపై దుమ్మెత్తి పోశాడు.

28
అమితాబ్, చిరంజీవి లాంటి వారు రాజకీయాలలో వచ్చి ఏమి పీకలేకపోయారని, అది ఒక్క ఎన్టీఆర్ వల్లనే సాధ్యం అయ్యిందని, మా బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు అని బాలయ్య చెప్పడాని... నాగబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

38
అది అప్పటితో ముగియగా, ఈ మధ్య కరోనా సంక్షోభం సమయంలో చిరంజీవి, నాగార్జున తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కి బాలయ్యను పిలవకపోవడంతో... వాళ్ళు వాళ్ళు కూర్చొని భూములు పంచుకుంటున్నారా.. అంటూ బాలయ్య తీవ్ర విమర్శలు చేశారు.

48
ఈ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. పరిశ్రమ అంటే నువ్వొక్కడివే కాదని, నువ్వు అందరిలా ఒక హీరోవి మాత్రమే.. నీ వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పాలని నాగబాబు బాలయ్యను డిమాండ్ చేశాడు.

58
అయితే నాగబాబు ఎంత తీవ్రంగా బాలయ్యను టార్గెట్ చేసి విమర్శించినా.. ఒక్కసారి కూడా నాగబాబు వ్యాఖలపై ఆయన స్పందించకపోవడం గమనార్హం.

68
తాజాగా నాగబాబు మరోమారు బాలయ్యను, ఆయన అభిమానులను కెలికే ప్రయత్నం చేశారు. ఇంస్టాగ్రామ్ ఛాట్ లో పాల్గొన్న నాగబాబును ఓ అభిమాని మీకు ఇష్టమైన కిక్ ఇచ్చే ఆల్కహాల్ బ్రాండ్ పేరు చెప్పాలని అడిగారు.

78
దానికి నాగబాబు మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఫోటోతో పాటు ''ఆ బ్లడ్ వేరు బ్రాండ్ వేరు'' అని బాలయ్యపై సెటైర్ వేశారు. నాగబాబు తాజా చర్య బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుంది.

88
ఈ మధ్య ప్రముఖులపై సెటైర్స్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేయడం నాగబాబుకు పరిపాటిగా మారిపోయింది. ఆ మధ్య సీఎం జగన్ ని కించపరిచేలా నాగబాబు వేసిన సోషల్ మీడియా పోస్ట్స్ తీవ్రదుమారం రేపాయి.

Latest Videos