MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల డిప్రెషన్ నుండి అలా బయటపడాలనుకుంటున్న నిహారిక... జిమ్ మాస్టర్ తో కిరాక్ లుక్ వైరల్ 

విడాకుల డిప్రెషన్ నుండి అలా బయటపడాలనుకుంటున్న నిహారిక... జిమ్ మాస్టర్ తో కిరాక్ లుక్ వైరల్ 

ఇటీవల విడాకులు ప్రకటించిన నిహారిక ఎక్కువ సమయంలో జిమ్ లో గడుపుతుంది. డిప్రెషన్ నుండి అలా బయటపడే ప్రయత్నం చేస్తుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 07 2023, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కెరీర్ పై దృష్టి పెట్టిన  'డెడ్ పిక్సెల్స్' టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్అవుతుంది. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది.


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. డెడ్ ఫిక్సెల్ గురించి ఆడియన్స్ పెద్దగా మాట్లాడుకుంది లేదు. 

35

ఆ మధ్య నిహారిక విడాకులు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిహారిక-వెంకట చైతన్య ఈ మధ్య కాలంలో కలిసినదాఖలాలు. లేవు. మార్చిలో వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య ఇటీవల అధికారికంగా విడాకులు ప్రకటించారు. 

 

45

అలాగే నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. 

55


కాగా నిహారిక ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుబోతున్నారు. జూన్ 9న వీరికి నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో ఇటలీ దేశంలో డెస్టినషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image3
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved