MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అజ్ఞాతంలో నాగబాబు డాటర్ నిహారిక... తెరపైకి కొత్త అనుమానాలు!

అజ్ఞాతంలో నాగబాబు డాటర్ నిహారిక... తెరపైకి కొత్త అనుమానాలు!

మెగా ఫ్యామిలీ రెబల్ లేడీ నిహారిక అజ్ఞాతంలోకి వెళ్లారు. గత నెల రోజులుగా ఆమె సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాకు దూరం అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 24 2023, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Niharika Konidela

Niharika Konidela

సోషల్ మీడియాలో  నిహారిక పిచ్చ యాక్టివ్. వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన విషయాలు ఆమె తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. కాగా నిహారిక సడన్ గా సైలెంట్ అయ్యారు. నిహారిక చివరి సోషల్ మీడియా పోస్ట్ డిసెంబర్ 12న పెట్టారు. నిహారిక ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కనిపిస్తుండగా పలు అనుమానాలకు దారితీస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Niharika Konidela

Niharika Konidela

గతంలో నిహారిక ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ సస్పెండ్ చేశారు. అత్తింటివారు ఆదేశించడంతో అలా చేశారన్న వాదన తెరపైకి వచ్చింది. తన జిమ్ ట్రైనర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేసిన నిహారిక అత్తమామల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఇంస్టాగ్రామ్ అకౌంట్ రద్దు చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి.

36
Niharika Konidela

Niharika Konidela

కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ ని తిరిగి యాక్టివ్ చేశారు. నిహారిక మరోసారి సోషల్ మీడియా అకౌంట్స్ కి దూరమై ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. నిహారిక ఏదో ఒక అప్డేట్ ఇచ్చి తమను పలకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

46
Niharika konidela

Niharika konidela


ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ గా నటించిన చిత్రాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. నటించిన వాటిలో మొదటి సినిమా మాత్రమే కొంతలో కొంత మెరుగు అనిపించింది. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు. 
 

56
Niharika Konidela

Niharika Konidela


హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు. 
 

66


గత ఏడాది నిహారిక విమర్శల పాలయ్యారు. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Recommended image2
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image3
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved