- Home
- Entertainment
- బాత్రూమ్ లో బూతుబొమ్మలు, ఆంటీ నంబర్లు, బోల్డ్ కామెడీకి కనెక్ట్ అయిన నాగబాబు, శ్రీముఖి!
బాత్రూమ్ లో బూతుబొమ్మలు, ఆంటీ నంబర్లు, బోల్డ్ కామెడీకి కనెక్ట్ అయిన నాగబాబు, శ్రీముఖి!
నవ్వుల బాబు నాగబాబు అదిరింది షోకి అనుకున్నంత ఆదరణ దక్కకపోవడంతో పెట్టుబడి లేని యూట్యూబ్ ఛానల్ పై ఫోకస్ చేశాడు. తక్కువ బడ్జెట్ తో ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో మొదలుపెట్టారు.
18

తాజా ఎపిసోడ్ లో అదిరింది ఫేమ్ సద్దాం... ఖుషీ ఖుషీగా వేదికపై పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రైల్వే ప్యాసెంజర్స్ ప్రవర్తన, సులభ్ కంప్లెక్స్ లో టాయిలెట్స్, జనరల్ భోగిలో ప్రయాణాల గురించి ఆయన కామెడీగా చెప్పాడు.

28
రైల్వే స్టేషన్స్ సెల్ ఫోన్స్ పట్టుకొని, గాగుల్స్ పెట్టుకొని, హెడ్ సెట్ లో పాటలు వింటూ బిల్డప్ కొట్టే ప్యాసెంజర్ బిహేవియర్ ఫన్నీగా చేసి చూపించాడు సద్దాం.

38
ఐతే రైల్వే స్టేషన్స్ వద్ద ఉండే సులభ్ కంప్లెక్స్ పరిస్థితిని, లోపల గదుల్లో ఉండే వాతావరణాన్ని సద్దాం కళ్ళకు కట్టారు. బాత్ రూమ్ గోడలపై బూతు బొమ్మలు వేస్తారని, వాళ్లలో గొప్ప గొప్ప పెయింటర్స్ ఉంటారని చెప్పాడు.

48
అలాగే మరి కొందరు దిక్కులు చూడమంటూ రాంగ్ సైడ్ మన చూపు డైవర్ట్ చేస్తారు అన్నాడు. మరి కొందరు అక్కడ కవులుగా మారిపోతారని, బాత్రూమ్ గోడలపై ప్రేమ కవితలు రాస్తారని హాస్యాస్పదంగా చెప్పాడు.

58
మరొకరైతే తమ శత్రువు నంబర్ ని ... ఆంటీ కావాలా అంటూ గోడపై రాస్తారని అన్నాడు . ఆశపడి ఫోన్ చేస్తే షాకులు తప్పవని చెప్పాడు.

68
జనరల్ బోగీలో ప్రయాణం, భోగీ బాత్రూమ్ లో ఉండే పరిస్థితులను సద్దాం చెప్పి చాలా బాగా నవ్వించాడు.

78
సద్దాం కామిడీలో నిజాలు ఉన్నా.. కొంచెం బోల్డ్ గా అనిపించింది. కానీ ఆయన కామెడీని గెటప్ శ్రీను, శ్రీముఖి మరియు నాగబాబు ఆద్యంతం ఆస్వాదించారు.

88
ఈ షోలో బూతు కంటెస్టెంట్ ఎక్కువగా ఉందని మొదట్లో విమర్శలు రాగా... ఇది యూట్యూబ్ నచ్చిన వారు మాత్రమే చూడండి, నచ్చక పోతే వదిలేయండి.. అంతే కానీ బూతు అంటూ గోల చేయొద్దని నాగబాబు ముందే చెప్పారు.

Latest Videos