MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లికి ముందే ఆ స్టార్ హీరోయిన్ తో నాగచైతన్య ప్రేమాయణం, నిజమెంత...?

పెళ్లికి ముందే ఆ స్టార్ హీరోయిన్ తో నాగచైతన్య ప్రేమాయణం, నిజమెంత...?

నాగచైతన్య-సమంత విడాకులు ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూలో ఈ స్టార్ కపూల్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. అయితే వీరి విడాకులకు కారణం ఏంటీ అనేది ఇప్పటికీ వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 14 2022, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాగచైతన్య-సమంత విడాకులు ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూలో ఈ స్టార్ కపూల్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. అయితే వీరి విడాకులకు కారణం ఏంటీ అనేది ఇప్పటికీ వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

గతేడాది నుండి టాలీవుడ్‌లో సమంత నాగచైతన్య విడాకుల వార్త ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. స్టార్టింగ్ లో  డివోర్స్  న్యూస్ వచ్చినప్పుడు అంతా వదంతులే అనుకున్నారు..  అనుకున్నారు. కానీ డిసెంబర్‌లో ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 

38

అయితే ఈ విడాకులకు కారణం ఏంటీ అనేదానిపై రకరకాల వాదణలు వినిపిస్తున్నాయి. అందులో నాగచైతన్య లవ్ ఎఫౌర్ కూడా కారణమంటున్నారు కొంతమంది. ప్రస్తుతం చైతూ శోభితా తో లవ్ లో ఉన్నాడంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని చైతూ పెళ్లికి ముందే ఓ స్టార్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేశాడట. 
 

48

ఫస్ట్ లో అసలు డివోర్స్ కు కారణం సమంతనే అనిఅనుకున్నారు. సమంత  ఆమె డిజైనర్ ప్రీతం లవ్ ఎఫైర్ ఉందని.. సోషల్ మీడియా కోడై కూసింది.  ఆ రిలేషన్ షిప్ గురించి చైతూకు తెలిసి విడాకులు తీసుకున్నాడని న్యూస్ వైరల్ అయ్యింది. కానీ ప్రీతమ్ మాత్రం సమంత నాకు  అక్క లాంటింది అంటూ.. ఆ వార్తలకు ముగింపు పలికాడు.  మరోవైపు సమంతకు పిల్లలు కనడం ఇష్టంలేదు అందుకే విడాకులు తీసుకుందని కూడా అన్నా

58

ఇలా సమంత వైపు నుంచి రకరకాల కారణాలు చూపిస్తూ.. ఆమెనుబ్లేమ్ చేసే పని తలకెత్తుకున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న  టాక్ ప్రకారం చైతూ కూడా ఏం తక్కువోడు కాదని తెలుస్తోంది. నాగచైతన్యకు  హీరోయిన్ లతో ఉన్న ఎఫైర్ ల వల్లే సమంత అతనితో విడిపోయిందని  సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. డివోర్స్ తరువాత ఈ జంట ఎక్కడికి వెళ్లినా.. ప్రశ్నలతో గుచ్చుతున్నారు. దాంతో సమంత చైతూపై ఘాటు వ్యాఖ్యలు చేసిందీ ఈమధ్య.  అటు నాగచైతన్య మాత్రం స‌మంత గురించి ఎదురైన ప్ర‌శ్న‌ల‌కు చాలా స్మూత్‌గానే ఆన్స‌ర్ చేశాడు. 

68

సమంతతో పెళ్లికి ముందే నాగచైతన్య ఓ స్టార్  హీరోయిన్‌తో లవ్ ఎఫైర్ నడిపించారట. అంతేనా.. సమంతతో పాటుగానే సదరు స్టార్ హీరోయిన్ ను కూడా చైతూ ప్రేమించాడట. అయితే ఆమె మరెవరో కాదు.. సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అని అంటున్నారు సోషల్ మీడియా జనాలు.  ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారంటున్నారు. 
 

78

వీరిద్దరు కొంత కాలం వరకూ డేటింగ్ లో  కూడా ఉన్నారని రూమర్స్ గట్టిగా షికారు చేశాయి. అయితే సడెగా వీళ్ళు విడిపోవడంతో అదే ఏడాది సమంతను పెళ్లాడాడట నాగచైతన్య. ఈ విషయంలో ఆడియన్స్ కు అర్ధం కాని విషయం ఏంటీ అంటే..? వీరి పెళ్ళికి సమంత లవ్ కారణంమా..? చైతూ లవ్ ఎఫైర్ కారణమా అనేది. 
 

88

ఒక రకంగా చెప్పాలి అంటే సమంత కూడా గతంలో సిద్ధార్థ్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. మరికొందరు హీరోలతో ఆమెకు  ఎఫైర్లు ఉన్నాయ‌న్న ప్ర‌చారం గట్టిగా జరిగింది.  ఇక ఇప్పుడు విడాకుల తరువాత ఫ్రీ బార్డ్ లాగా స్వతంత్ర జీవితం గడుపుతోంది సమంత.  ఇక చైతూ  కూడా విడాకుల తరవాత కూడా హీరోయిన్ శోభితతో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఓకే ఫ్లాట్ లో ఉన్నారని కూడా టాక్ వినిపించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Recommended image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image3
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved