MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 'తండేల్‌' తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?

'తండేల్‌' తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?

అక్కినేని నాగచైతన్య మరియు సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.  

2 Min read
Author : Surya Prakash
Published : Feb 01 2025, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

  అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌ తండేల్‌ (Thandel)రిలీజ్ కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యే ఈ చిత్రం ప్రమోషన్స్ తో టీమ్ హోరెత్తిస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ  రొమాంటిక్‌ డ్రామా పై మంచి అంచనాలే ఉన్నాయి.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన  తండేల్‌లో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.  ఈ చిత్రం తెలుగులో రెండు రాష్ట్రాల్లోనూ గీతా ఆర్ట్స్ కొన్ని ఏరియాల్లో  స్వయంగా రిలీజ్ చేస్తూ, మరికొన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్ చేసారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం టార్గెట్ ఎంత , ఎన్ని కోట్లు వస్తే సినిమా రికవరీ అయ్యినట్లు అనే విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Naga Cahitanya starrer Thandel film

Naga Cahitanya starrer Thandel film


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తండేలు చిత్రం ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 40 కోట్లు వస్తే సేఫ్ గా బయిటపడినట్లు అని చెప్తున్నారు. చైతన్య గత చిత్రం కష్టడీ డిజాస్టర్ అయినా ఈ ఎమోషనల్ డ్రామాపై మంచి అంచనా లే ఉన్నాయి. అంతకు ముందు చైతు చేసిన ఎమోషనల్ డ్రామా మజిలి భాక్సాఫీస్ దగ్గర 34 కోట్లు దాకా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సారి 40 కోట్లు వస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ వచ్చినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఓపినింగ్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందనేది నిజం.

33

 
2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్‌. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్‌ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌, డ్యాన్సులు యూనిక్ గా అల‌రిస్తాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 100 ప‌ర్సంట్ ల‌వ్ త‌ర్వాత బ‌న్నివాసు- చైత‌న్య‌- దేవీశ్రీ కాంబినేష‌న్ చిత్ర‌మిది. తండేల్ ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని, ఇందులో యాక్ష‌న్ అంశాల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని చెబుతున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ చైతన్య
సాయి పల్లవి
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved