MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Samantha-Naga Chaitanya:కుటుంబ గౌరవం అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్... సమంత ప్రవర్తన గురించేనా!

Samantha-Naga Chaitanya:కుటుంబ గౌరవం అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్... సమంత ప్రవర్తన గురించేనా!

సమంత (Samantha)-నాగ చైతన్య విడాకుల సంఘటన ఇప్పుడిప్పుడే జనాలు మరచిపోతున్నారు. మూడు నెలలకు నుండి ఈ టాపిక్ మీడియాలో ప్రధాన అంశంగా మారింది. సమంత చర్యలు విడాకుల పుకార్లు తలెత్తేలా చేశాయి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 15 2021, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత సోషల్ మీడియాలో తన పేరును మార్చివేశారు. సమంత అక్కినేని కాస్తా... జెస్ట్ లెటర్ "S"గా చేంజ్ చేసింది సమంత. అలాగే సినిమాలకు బ్రేక్ ప్రకటించడం... అనుమానాస్పద కోట్స్, కామెంట్స్ పోస్ట్ చేయడం చేసేది. విడాకులు ప్రకటన తరవాత కూడా ఆమె ఈ పని చేయడం ఆపలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమాజాన్ని, అభిమానులను, తనను విమర్శించేవారికి ఎదో చెప్పాలని ఆమె ప్రయత్నం చేసేది. విడాకుల విషయంలో తన తప్పేమీ లేదన్నట్లు పరోక్షంగా ఆమె పోస్ట్స్ షేర్ చేసేవారు. ఆ క్రమంలో కొన్ని కోట్స్ చైతన్యను టార్గెట్ చేసినట్లు కూడా ఉండేవి. సమంత సోషల్ మీడియా పోస్ట్స్ మరికొన్నిమీడియా కథనాలకు కారణమయ్యేవి.

36

అయితే నాగ చైతన్య(Naga Chaitanya) ఏ విధమైన కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. జస్ట్ ఒక సోషల్ మీడియా పోస్ట్స్ తో విడాకుల ప్రకటన చేసిన ఆయన.. ఏ విధంగానూ స్పందించలేదు. తనను సమర్ధించుకునే ప్రయత్నం, సమంతను విమర్శించే పని చేయలేదు. తనపాటికి తాను పనిలో నిమగ్నమైపోయాడు. 
 

46

అయితే నాగ చైతన్య చేసిన కొన్ని కామెంట్స్.. సమంతను ఉద్దేశించేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్యను యాంకర్ 'మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు?' అని అడగడం జరిగింది. దీనికి సమాధానంగా .. 'నటుడిగా నేను ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం. అయితే ఆ పాత్ర కానీ, కథ కానీ వ్యక్తిగతంగా, కుటుంబ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉండకూడదు. అలాంటి పాత్రలు నేను చేయను' అని అన్నారు.

56

చైతు మాటల వెనుక ఆంతర్యం సమంత గురించే అన్న మాట వినిపిస్తుంది. పెళ్లి తర్వాత నాగ చైతన్య సమంతకు పూరి ఫ్రీడమ్ ఇచ్చాడు. తనకు నచ్చిన సినిమాలు, పాత్రలు చేసే అవకాశం ఇచ్చారు. చైతూ భార్యగా కూడా సమంత బోల్డ్ రోల్స్ చేయడం విశేషం. సూపర్ డీలక్స్ మూవీ, ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత బోల్డ్ రోల్స్ చేశారు.

66

ఇలాంటి పాత్రలు ఒప్పుకునే ముందు కొంచెం కుటుంబ గౌరవం గురించి ఆలోచించాలి.. అనేది నాగ చైతన్య ఉద్దేశం కావచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ క్రేజీ కపుల్ బ్రేకప్ తర్వాత ఎవరి పనిలో వారు ఫుల్ బిజీ అయ్యారు.  

Also read Pushpa: సమంత ఐటెం సాంగ్ పై కేసు నమోదు.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Also read సమంతకు అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స, నిజమెంత..?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved