MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరోయిన్ ని చైతు పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ? సమంత కంటే ముందు ఆమెతో డేటింగ్

ఆ స్టార్ హీరోయిన్ ని చైతు పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ? సమంత కంటే ముందు ఆమెతో డేటింగ్

టాలీవుడ్ క్రేజీ కపుల్స్ నాగచైతన్య, సమంత విడిపోవడం అభిమానులకు ఊహించని షాక్. చైతు, సమంత విడాకుల గురించి ఇప్పటికి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఎలాంటి సందర్భం వచ్చినా నెటిజన్లు సమంత, నాగ చైతన్య గురించి చర్చించుకుంటున్నారు.

2 Min read
Author : pratap reddy
Published : Nov 25 2021, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ క్రేజీ కపుల్స్ నాగచైతన్య, సమంత విడిపోవడం అభిమానులకు ఊహించని షాక్. చైతు, సమంత విడాకుల గురించి ఇప్పటికి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఎలాంటి సందర్భం వచ్చినా నెటిజన్లు సమంత, నాగ చైతన్య గురించి చర్చించుకుంటున్నారు. నాలుగేళ్ళ పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన సమంత, చైతు.. తాము విడిపోతున్నట్లు కొన్ని వారాల క్రితం సంయుక్తంగా ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విడాకుల ప్రకటన అనంతరం Samanthaపై అనేక వందతులు వినిపించాయి. సామ్ ని బ్లేమ్ చేస్తూ అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. తనపై తప్పుడు కథనాలు వేసిన యూట్యూబ్ ఛానల్స్ కి సామ్ కోర్టు ద్వారా బుద్ది చెప్పింది. అలాగే సోషల్ మీడియాలో సమంతకు తన స్టైలిస్ట్ ప్రీతమ్ తో రిలేషన్ ఉన్నట్లు కూడా పుకార్లు పుట్టించారు. ఇప్పుడు సామ్ అన్నింటినీ మరచిపోయి మరచిపోయి తన వర్క్ తో బిజీగా మారింది. కానీ ఇప్పుడు నాగ చైతన్యపై రూమర్లు మొదలయ్యాయి. సమంత తో వివాహానికి ముందు Naga Chaitanya ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ సాగించాడని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 

36

పెళ్ళికి ముందు చైతు ఎఫైర్ గురించి బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంతతో పెళ్ళికి ముందు చైతు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో ప్రేమాయణం సాగించాడట. కొంతకాలం వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. శృతి హాసన్, నాగ చైతన్య కలసి ప్రేమమ్ చిత్రంలో నటించారు. ప్రేమలో పడ్డాక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా భావించారట. కానీ ఊహించని విధంగా వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. 

46

ఆ తర్వాత సమంత, చైతు మధ్య లవ్ ట్రాక్ ఏర్పడింది. శృతి హాసన్ తో విడిపోయిన ఏడాదికే నాగ చైతన్య సమంతని వివాహం చేసుకున్నాడు. 2017లో వీరిద్దరి పెళ్లి జరిగింది. నాగ చైతన్యకు సమంతతో మినహా ఇంకెవరితో ఎఫైర్లు లేవని అభిమానులంతా భావిస్తున్నారు. కానీ తాజాగా వైరల్ అవుతున్న రూమర్స్ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. 

56

ఇదిలా ఉండగా చైతు, సమంత విడిపోవడానికి గల సరైన కారణాలు ఎవరికీ తెలియదు. చైతు సమంత కలసి ఏమాయ చేశావే. ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో నటించారు. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో నర్మగర్భంగా  చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. 

 

66

ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ, బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్నాడు. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో నటిస్తోంది. Also Read: Anasuya: నాభి సొగసుతో ఇంటర్నెట్ లో మంటలు రేపిన అనసూయ.. స్టన్నింగ్ పిక్స్ వైరల్

About the Author

PR
pratap reddy
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Recommended image3
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved