MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీడియా రంగంలోకి నాగబాబు.. మెగా బ్రదర్ ప్లాన్ మామూలుగా లేదుగా..?

మీడియా రంగంలోకి నాగబాబు.. మెగా బ్రదర్ ప్లాన్ మామూలుగా లేదుగా..?

మీడియా రంగంలోకి అడుగు పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు.. కొత్త ఛానెల్ ఓపెన్ చేశారు. తాజాగా ఈ మీడియా సంస్థ ఆపీస్ ను ఓపెనింగ్ చేశారు మెగా ఫ్యామిలీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 12 2024, 11:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా  N మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఛానెల్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, వరకే పరిమితం అవ్వనున్నాయి  N మీడియా ఛానెల్స్. అందులోను  ఇంటర్వ్యూలు మాత్రమే  ఇవ్వనున్నారు. ఇక  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. వీటి నుంచి  పొలిటికల్ న్యూస్ కూడా రాబోతున్నట్టు సమాచారం.  ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్ తో ఈ N మీడియా రన్ అవ్వనుంది. త్వరలో శాటిలైట్ ఛానెల్ గా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు  తెలుస్తోంది. 

24

ఈక్రమంలో తాజాగా  N మీడియా  సంస్థ కోసం ఓ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేసారు నాగబాబు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ ను ఆయన భార్య, కూతురు నిహారిక కలిసి చేశారు.  నాగబాబు జనసేన పార్టీకి సబంధించని  పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఈ ఓపెనింగ్ కు  రాలేకపోయారు.  ఈ ఆఫీస్ ఓపెనింగ్ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఆఫీస్ ఓపెనింగ్, ఆఫీస్ ఎలా ఉందో చూపించారు. 
 

34

ఇక ఆఫీస్ లో ప్రత్యేకలు చాలా కనిపించాయి. ఆఫీస్ గోడల మీద మెగా ప్యామిలీకి సబంధించిన  సినిమా పేర్లు, మెగా ఫ్యామిలీ సినిమాల పోస్టర్లతో పాటు.. ప్రత్యేకమైన పిక్స్ అభిమానులను ఆకర్శించాయి. అందులోను ఓ అభిమాని గీసి పవన్ కళ్యాణ్  స్కెచ్ ఫోటో ఫ్రేమ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీనితో పాటు నాగబాబు ఫోటో కూడా ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది. 
 

44
pawan naga babu

pawan naga babu

ఇక త్వరలో ఈ చానెల్ నుంచి న్యూస్ కూడా బయటకు రాబోతుండగా.. ఇది జనసేన సపోర్ట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకూ అన్ని పార్టీలకు సపోర్ట్ చేసే మీడియా ఉంది. ఇక ఈ ఎన్ మీడియా జనసేన సపోర్ట్ గా నడిచే అవకాశాలుఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మీడియా ఆఫీస్ వీడియో వైరల్ అవుతుండగా.. అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved