MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నభా నటేష్ ఈజ్ బ్యాక్, గ్యాప్ తర్వాత రెచ్చిపోయిన బ్యూటీ.. కుర్రాళ్ళ దాహం పెంచేలా కిల్లింగ్ హాట్ లుక్స్

నభా నటేష్ ఈజ్ బ్యాక్, గ్యాప్ తర్వాత రెచ్చిపోయిన బ్యూటీ.. కుర్రాళ్ళ దాహం పెంచేలా కిల్లింగ్ హాట్ లుక్స్

చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 13 2022, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.  సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది.

37

అంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

47

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

57

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

 

67

నభా నటేష్ ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటోంది. తాజాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత తన అందంతో మెరుపులు మెరిపించింది. బ్లాక్ టాప్, వెరైటీ జీన్స్ లో నభా నటేష్ నేచురల్ గా ఇచ్చిన ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. 

77

స్టైల్ గా మత్తు చూపులతో నభా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. కుర్రాళ్లని ఊరించే అందాలతో నభా ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved